తెలుగు న్యూస్  /  ఫోటో  /  Night Food | ఆయుర్వేదం ప్రకారం రాత్రికి చపాతీలతో సహా ఈ ఆహారాలు అస్సలు తినకూడదు!

Night Food | ఆయుర్వేదం ప్రకారం రాత్రికి చపాతీలతో సహా ఈ ఆహారాలు అస్సలు తినకూడదు!

09 June 2022, 21:21 IST

రాత్రివేళ తినే భోజనంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒకటి అని తినేస్తే అనారోగ్యాల పాలవుతారు. రాత్రికి కొన్ని ఆహార పదార్థాలను తింటే అవి టాక్సిన్లుగా మారవచ్చు. ఆయుర్వేదం ప్రకారం డిన్నర్‌లో ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో నిపుణులు తెలియజేశారు.

  • రాత్రివేళ తినే భోజనంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒకటి అని తినేస్తే అనారోగ్యాల పాలవుతారు. రాత్రికి కొన్ని ఆహార పదార్థాలను తింటే అవి టాక్సిన్లుగా మారవచ్చు. ఆయుర్వేదం ప్రకారం డిన్నర్‌లో ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో నిపుణులు తెలియజేశారు.
ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట 'జీర్ణ అగ్ని' అత్యల్పంగా ఉంటుంది. కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవాలని శాస్త్రం చెబుతుంది. సులభంగా జీర్ణం కాని ఆహారాలు తింటే అవి శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడానికి దారితీసి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ రేఖా రాధామోని రాత్రి భోజనంలో తప్పనిసరిగా దూరంగా ఉంచాల్సిన ఆహారాల గురించి వివరించింది.
(1 / 7)
ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట 'జీర్ణ అగ్ని' అత్యల్పంగా ఉంటుంది. కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవాలని శాస్త్రం చెబుతుంది. సులభంగా జీర్ణం కాని ఆహారాలు తింటే అవి శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడానికి దారితీసి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ రేఖా రాధామోని రాత్రి భోజనంలో తప్పనిసరిగా దూరంగా ఉంచాల్సిన ఆహారాల గురించి వివరించింది.(Pixabay)
చాలామంది రాత్రికి చపాతీలు తింటారు. కానీ గోధుమలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దీంతో ఆ ఆహారం అమా (విషపూరితం) అవుతుంది. అందుకే రాత్రి భోజన సమయంలో గోధుమ రొట్టెలు, గోధుమలతో చేసినవి తినకూడదు.
(2 / 7)
చాలామంది రాత్రికి చపాతీలు తింటారు. కానీ గోధుమలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దీంతో ఆ ఆహారం అమా (విషపూరితం) అవుతుంది. అందుకే రాత్రి భోజన సమయంలో గోధుమ రొట్టెలు, గోధుమలతో చేసినవి తినకూడదు.(Pinterest)
రాత్రికి పెరుగు లేదా యోగర్ట్ తినకూడదు. ఇవి కఫా - పిత్తను పెంచుతుంది. ఆసిడిటీ, అజీర్ణం సమస్యలను పెంచుతుందని ఆయుర్వేదం పేర్కొంది. కాబట్టి రాత్రి పెరుగుకు బదులుగా మజ్జిగ తీసుకోవడం ఉత్తమం.
(3 / 7)
రాత్రికి పెరుగు లేదా యోగర్ట్ తినకూడదు. ఇవి కఫా - పిత్తను పెంచుతుంది. ఆసిడిటీ, అజీర్ణం సమస్యలను పెంచుతుందని ఆయుర్వేదం పేర్కొంది. కాబట్టి రాత్రి పెరుగుకు బదులుగా మజ్జిగ తీసుకోవడం ఉత్తమం.(Pixabay)
గోధుమల మాదిరిగానే, శుద్ధి చేసిన పిండి పదార్థాలు కూడా రాత్రి సమయంలో జీర్ణం కావడం చాలా కష్టం కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలి.
(4 / 7)
గోధుమల మాదిరిగానే, శుద్ధి చేసిన పిండి పదార్థాలు కూడా రాత్రి సమయంలో జీర్ణం కావడం చాలా కష్టం కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలి.(Pinterest)
చాక్లెట్‌లు, డెజర్ట్‌లు ఇతర తీపి రుచి కలిగిన ఆహారాలు బరువుగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడం కష్టం అలాగే శ్లేష్మాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి రాత్రికి స్వీట్ తినవద్దు.
(5 / 7)
చాక్లెట్‌లు, డెజర్ట్‌లు ఇతర తీపి రుచి కలిగిన ఆహారాలు బరువుగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడం కష్టం అలాగే శ్లేష్మాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి రాత్రికి స్వీట్ తినవద్దు.(Pixabay)
రాత్రికి పచ్చి సలాడ్‌లు తినకూడదు. ఇవి వాతాన్ని పెంచుతాయి. కాబట్టి మంచిగా వండుకొని తినాలని ఆయుర్వేదం సూచిస్తోంది.
(6 / 7)
రాత్రికి పచ్చి సలాడ్‌లు తినకూడదు. ఇవి వాతాన్ని పెంచుతాయి. కాబట్టి మంచిగా వండుకొని తినాలని ఆయుర్వేదం సూచిస్తోంది.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి

No Night Meal | రాత్రికి తినడం మానేయండి.. ఎందుకంటే ఇందుకే!

No Night Meal | రాత్రికి తినడం మానేయండి.. ఎందుకంటే ఇందుకే!

Apr 13, 2022, 10:13 PM
Late-night Dinner | రాత్రికి ఆలస్యంగా భోజనం చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం అధికం

Late-night Dinner | రాత్రికి ఆలస్యంగా భోజనం చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం అధికం

Jun 01, 2022, 10:22 PM
Driving at Night | మీరు రాత్రిపూట డ్రైవ్ చేస్తారా? ఐతే ఈ టిప్స్ పాటించాల్సిందే!

Driving at Night | మీరు రాత్రిపూట డ్రైవ్ చేస్తారా? ఐతే ఈ టిప్స్ పాటించాల్సిందే!

Apr 26, 2022, 11:11 PM
Night Yoga | నిద్రించే ముందు ఈ యోగాసనాలు వేస్తే ప్రశాంతంగా నిద్రపోవచ్చు!

Night Yoga | నిద్రించే ముందు ఈ యోగాసనాలు వేస్తే ప్రశాంతంగా నిద్రపోవచ్చు!

Apr 12, 2022, 09:47 PM
Eat Light | నైట్ భోజనానికి లైట్‌గా తినాలనుకుంటే.. ఇవీ మంచివి!

Eat Light | నైట్ భోజనానికి లైట్‌గా తినాలనుకుంటే.. ఇవీ మంచివి!

Apr 20, 2022, 10:32 PM
Ayurvedic Herbs | కీళ్ల నొప్పులు నివారించే అద్భుతమైన ఆయుర్వేద మూలికలు ఇవే!

Ayurvedic Herbs | కీళ్ల నొప్పులు నివారించే అద్భుతమైన ఆయుర్వేద మూలికలు ఇవే!

May 29, 2022, 12:46 PM