తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Feeling Sleepy After Lunch? Here Is How You Can Avoid Drowsiness

Control Sleepiness | మధ్యాహ్న భోజనం తర్వాత నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

17 August 2022, 19:10 IST

మధ్యాహ్నం బాగా భోజనం చేసిన తర్వాత కొందరికి నిద్ర ముంచుకొస్తుంది, ఇక పని పక్కనపెట్టి హాయిగా నిద్రపోతారు. అయితే ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే తాజాగా, అలర్ట్‌గా ఉండగలుగుతారు.

  • మధ్యాహ్నం బాగా భోజనం చేసిన తర్వాత కొందరికి నిద్ర ముంచుకొస్తుంది, ఇక పని పక్కనపెట్టి హాయిగా నిద్రపోతారు. అయితే ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే తాజాగా, అలర్ట్‌గా ఉండగలుగుతారు.
లంచ్ టైంలో ఎక్కువగా భోజనం చేసిన ప్రతిసారీ ఆపలేని నిద్ర వస్తుంది. కాసేపు నిద్రపోయి, లేచిన తర్వాత కూడా మగతగా, బలహీనంగా అనిపించవచ్చు. బద్ధకం ఆవహించవచ్చు. ఈ సమస్యను ప్రస్తావిస్తూ పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీనిద్ర పట్టకుండా మధ్యాహ్న భోజనం ఎలా ఉండాలో వివరించారు.
(1 / 8)
లంచ్ టైంలో ఎక్కువగా భోజనం చేసిన ప్రతిసారీ ఆపలేని నిద్ర వస్తుంది. కాసేపు నిద్రపోయి, లేచిన తర్వాత కూడా మగతగా, బలహీనంగా అనిపించవచ్చు. బద్ధకం ఆవహించవచ్చు. ఈ సమస్యను ప్రస్తావిస్తూ పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీనిద్ర పట్టకుండా మధ్యాహ్న భోజనం ఎలా ఉండాలో వివరించారు.(Unsplash)
ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా మధ్యాహ్న భోజనం తర్వాత నిద్ర ఆవహిస్తున్న అనుభూతి చాలా మందికి ఉంటుంది. సాధారణంగా మనం భోజనంలో తీసుకునే ఆహారం వల్ల ఇది జరుగుతుంది.
(2 / 8)
ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా మధ్యాహ్న భోజనం తర్వాత నిద్ర ఆవహిస్తున్న అనుభూతి చాలా మందికి ఉంటుంది. సాధారణంగా మనం భోజనంలో తీసుకునే ఆహారం వల్ల ఇది జరుగుతుంది.(Unsplash)
ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే అవి మనల్ని తాజాగా, ఫిట్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ఈ రకమైన భోజనం మధ్యాహ్నం నిద్ర మబ్బును కంట్రోల్ చేయగలదు.
(3 / 8)
ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే అవి మనల్ని తాజాగా, ఫిట్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ఈ రకమైన భోజనం మధ్యాహ్నం నిద్ర మబ్బును కంట్రోల్ చేయగలదు.(Unsplash)
మధ్యాహ్న భోజనానంలో కార్బోహైడ్రేట్లు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దు. ఎందుకంటే అవి మగతను కలిగిస్తాయి.
(4 / 8)
మధ్యాహ్న భోజనానంలో కార్బోహైడ్రేట్లు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దు. ఎందుకంటే అవి మగతను కలిగిస్తాయి.(Unsplash)
నిద్ర మబ్బు కలగకుండా ఉండాలంటే లంచ్ టైంలో పిజ్జా, దోశ, అన్నం కూర వంటివి తీసుకోకూడదు.
(5 / 8)
నిద్ర మబ్బు కలగకుండా ఉండాలంటే లంచ్ టైంలో పిజ్జా, దోశ, అన్నం కూర వంటివి తీసుకోకూడదు.(Unsplash)
ఇక బిర్యానీ లాంటివి తింటే తినేటపుడు బాగానే ఉంటుంది కానీ, తిన్న తర్వాత గాఢమైన నిద్ర వస్తుంది. ఇక మీ పని సమాప్తమే. కాబట్టి పనిచేసేటపుడు లంచ్ టైంలో బిర్యానీ వద్దు.
(6 / 8)
ఇక బిర్యానీ లాంటివి తింటే తినేటపుడు బాగానే ఉంటుంది కానీ, తిన్న తర్వాత గాఢమైన నిద్ర వస్తుంది. ఇక మీ పని సమాప్తమే. కాబట్టి పనిచేసేటపుడు లంచ్ టైంలో బిర్యానీ వద్దు.(Unsplash)
గ్రిల్డ్ చికెన్, వెజిటేబుల్స్, సలాడ్‌లను మధ్యాహ్న భోజనంలో తీసుకోవచ్చు. ఇవి మూడ్ మెరుగుపరుస్తాయి.
(7 / 8)
గ్రిల్డ్ చికెన్, వెజిటేబుల్స్, సలాడ్‌లను మధ్యాహ్న భోజనంలో తీసుకోవచ్చు. ఇవి మూడ్ మెరుగుపరుస్తాయి.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి