Delhi Cold wave : రైళ్లు, విమానాలపై 'కోల్డ్ వేవ్' ఎఫెక్ట్.. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు!
10 January 2023, 12:02 IST
Delhi Cold wave : ఢిల్లీ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో కోల్డ్ వేవ్ గడగడలాడిస్తోంది. చలి తీవ్రతతో పాటు వాయు నాణ్యత క్షీణిస్తుండటంతో.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రైళ్లు, విమాన రాకపోకలపైనా ఈ ఎఫెక్ట్ పడింది.
- Delhi Cold wave : ఢిల్లీ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో కోల్డ్ వేవ్ గడగడలాడిస్తోంది. చలి తీవ్రతతో పాటు వాయు నాణ్యత క్షీణిస్తుండటంతో.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రైళ్లు, విమాన రాకపోకలపైనా ఈ ఎఫెక్ట్ పడింది.