తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Best Gifting Ideas For Diwali, Smartphones, Earbuds, Smartwatches And More

Gifting Ideas for Diwali | ఈ దీపావళికి మీ ప్రియమైన వారి కళ్లల్లో వెలుగు చూడాలంటే ఇలాంటి బహుమతులు ఇవ్వండి!

16 October 2022, 10:14 IST

Gifting Ideas for Diwali: దీపావళి దాదాపు వచ్చేసింది, ఈ దీపాల పండుగకు మీ ప్రియమైన వారి కళ్లల్లో కాంతులు చూడాలంటే.. వారికి అద్భుతమైన బహుమతులు అందించి ఆశ్చర్యపరచండి. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌ల నుండి ఇయర్‌ఫోన్‌ల వరకు కొన్ని మంచి ఆప్షన్లు ఇక్కడ అందిస్తున్నాం.

Gifting Ideas for Diwali: దీపావళి దాదాపు వచ్చేసింది, ఈ దీపాల పండుగకు మీ ప్రియమైన వారి కళ్లల్లో కాంతులు చూడాలంటే.. వారికి అద్భుతమైన బహుమతులు అందించి ఆశ్చర్యపరచండి. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌ల నుండి ఇయర్‌ఫోన్‌ల వరకు కొన్ని మంచి ఆప్షన్లు ఇక్కడ అందిస్తున్నాం.
Smartphones: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ దీపావళికి అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్‌లు ప్రకటించాయి. , స్మార్ట్‌ఫోన్‌లు ఎవరికైనా ఒక బహుమతి అవుతుంది. మీరు మీ బడ్జెట్‌ను బట్టి ఆండ్రాయిడ్ ఫోన్ లేదా యాపిల్ ఐఫోన్‌ను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. Apple iPhone 14, iPhone 12, Nothing Phone (1), Oppo Reno 8 Pro, Samsung Galaxy S22 వంటి ఫోన్‌లను బహుమతిగా ఇవ్వడాన్ని పరిగణించవచ్చు.
(1 / 6)
Smartphones: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ దీపావళికి అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్‌లు ప్రకటించాయి. , స్మార్ట్‌ఫోన్‌లు ఎవరికైనా ఒక బహుమతి అవుతుంది. మీరు మీ బడ్జెట్‌ను బట్టి ఆండ్రాయిడ్ ఫోన్ లేదా యాపిల్ ఐఫోన్‌ను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. Apple iPhone 14, iPhone 12, Nothing Phone (1), Oppo Reno 8 Pro, Samsung Galaxy S22 వంటి ఫోన్‌లను బహుమతిగా ఇవ్వడాన్ని పరిగణించవచ్చు.(HT Tech)
Tablets: ఎక్కువగా చదవడం, నేర్చుకోవడం, మీటింగ్స్ చేయడం, ఇతర వినోద ప్రయోజనాల కోసం స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే పెద్ద టాబ్లెట్‌లు అనువుగా ఉంటాయి. రియల్‌మే ప్యాడ్ X, ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్, శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8 అల్ట్రా వంటివి తాజా టాబ్లెట్ మోడళ్లు మంచి ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి.
(2 / 6)
Tablets: ఎక్కువగా చదవడం, నేర్చుకోవడం, మీటింగ్స్ చేయడం, ఇతర వినోద ప్రయోజనాల కోసం స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే పెద్ద టాబ్లెట్‌లు అనువుగా ఉంటాయి. రియల్‌మే ప్యాడ్ X, ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్, శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8 అల్ట్రా వంటివి తాజా టాబ్లెట్ మోడళ్లు మంచి ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి.(HT Tech)
Smartwatch: కొందరికి చేతికి వాచ్‌లు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అలాంటి వారికి స్మార్ట్‌వాచ్‌లు ఇవ్వవచ్చు, వీటితో టైం తెలుసుకోవడం మాత్రమే కాకుండా వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవచ్చు. Apple Watch Series 8, Samsung Galaxy Watch 5, Realme Watch 3, వంటివి బెస్ట్ మోడళ్లుగా ఉన్నాయి.
(3 / 6)
Smartwatch: కొందరికి చేతికి వాచ్‌లు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అలాంటి వారికి స్మార్ట్‌వాచ్‌లు ఇవ్వవచ్చు, వీటితో టైం తెలుసుకోవడం మాత్రమే కాకుండా వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవచ్చు. Apple Watch Series 8, Samsung Galaxy Watch 5, Realme Watch 3, వంటివి బెస్ట్ మోడళ్లుగా ఉన్నాయి.(HT Tech)
Fitness band: స్మార్ట్‌వాచ్‌లకు ప్రత్యామ్నాయంగా ఫిట్‌నెస్ బ్యాండ్‌లను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. Xiaomi Mi స్మార్ట్ బ్యాండ్ 6, ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ 3.0 యాక్టివిటీ ట్రాకర్, నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 2, వంటివి మంచి ఛాయిస్ అవుతాయి.
(4 / 6)
Fitness band: స్మార్ట్‌వాచ్‌లకు ప్రత్యామ్నాయంగా ఫిట్‌నెస్ బ్యాండ్‌లను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. Xiaomi Mi స్మార్ట్ బ్యాండ్ 6, ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ 3.0 యాక్టివిటీ ట్రాకర్, నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 2, వంటివి మంచి ఛాయిస్ అవుతాయి.(HT Tech)
Earphones: ఆడియో యాక్ససరీస్ కోసం ఈ గాడ్జెట్లు ఇప్పుడు అందరికీ అవసరం అవుతున్నాయి. మీకు నెక్‌బ్యాండ్‌ల నుండి ఇయర్‌బడ్‌ల వరకు అనేక రకాల ఆప్షన్లు వివిధ బడ్జెట్‌లలో అందుబాటులో ఉన్నాయి. Samsung Galaxy Buds 2 Pro, Apple AirPods Pro 2nd Gen, Sennheiser Momentum 4, Realme Buds Air 3S వంటివి మంచి రేటింగ్స్ కలిగి ఉన్నాయి.
(5 / 6)
Earphones: ఆడియో యాక్ససరీస్ కోసం ఈ గాడ్జెట్లు ఇప్పుడు అందరికీ అవసరం అవుతున్నాయి. మీకు నెక్‌బ్యాండ్‌ల నుండి ఇయర్‌బడ్‌ల వరకు అనేక రకాల ఆప్షన్లు వివిధ బడ్జెట్‌లలో అందుబాటులో ఉన్నాయి. Samsung Galaxy Buds 2 Pro, Apple AirPods Pro 2nd Gen, Sennheiser Momentum 4, Realme Buds Air 3S వంటివి మంచి రేటింగ్స్ కలిగి ఉన్నాయి.(HT Tech)

    ఆర్టికల్ షేర్ చేయండి