iPhone 11 Price Drop | అమెజాన్లో బంపర్ ఆఫర్.. రూ. 27 వేలకే ఆపిల్ ఐఫోన్ 11
20 September 2022, 19:43 IST
iPhone 11 price drop: ఐఫోన్ల అమ్మకాలపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. కొత్తగా iPhone 14 సిరీస్ రాకతో మిగతా iPhone మోడళ్ల ధరలు తగ్గుతున్నాయి. అమెజాన్లో లభించే డిస్కౌంట్లతో iPhone 11 ధర ఎంతకు పడిపోయిందో చూడండి.