తెలుగు న్యూస్  /  ఫోటో  /  Iphone 14 Series | ఆ దేశాలలో ఐఫోన్లు చాలా తక్కువ ధరకే లభిస్తాయి.. ఎక్కడెక్కడంటే?

iPhone 14 series | ఆ దేశాలలో ఐఫోన్లు చాలా తక్కువ ధరకే లభిస్తాయి.. ఎక్కడెక్కడంటే?

20 September 2022, 16:25 IST

ఐఫోన్లు ఎంత ఖరీదైనవో తెలిసిందే. సరికొత్తగా విడుదలైన Apple iPhone 14 సిరీస్ ధర భారతదేశంలో రూ. 79,900 నుంచి ప్రారంభమవుతుంది. iPhone 14 Pro Max ధరైతే 1.50 లక్షల వరకు ఉంది. అయితే కొన్ని దేశాలలో ఈ ఐఫోన్ 14 సిరీస్ ధరలు మన దేశంలో కంటే తక్కువే ఉన్నాయి. ఆ వివరాలు..

  • ఐఫోన్లు ఎంత ఖరీదైనవో తెలిసిందే. సరికొత్తగా విడుదలైన Apple iPhone 14 సిరీస్ ధర భారతదేశంలో రూ. 79,900 నుంచి ప్రారంభమవుతుంది. iPhone 14 Pro Max ధరైతే 1.50 లక్షల వరకు ఉంది. అయితే కొన్ని దేశాలలో ఈ ఐఫోన్ 14 సిరీస్ ధరలు మన దేశంలో కంటే తక్కువే ఉన్నాయి. ఆ వివరాలు..
US: అమెరికాలో Apple iPhone 14 సిరీస్ ధర $799 వద్ద ప్రారంభమవుతుంది. (అంటే సుమారు రూ. 63,601, మన కంటే దాదాపు రూ. 16 వేల తక్కువ ధరకే లభిస్తుంది)
(1 / 9)
US: అమెరికాలో Apple iPhone 14 సిరీస్ ధర $799 వద్ద ప్రారంభమవుతుంది. (అంటే సుమారు రూ. 63,601, మన కంటే దాదాపు రూ. 16 వేల తక్కువ ధరకే లభిస్తుంది)
Canada: కెనడాలో Apple iPhone 14 సిరీస్ ధర CAD 1099తో ప్రారంభమవుతుంది (సుమారు రూ. 67,068)
(2 / 9)
Canada: కెనడాలో Apple iPhone 14 సిరీస్ ధర CAD 1099తో ప్రారంభమవుతుంది (సుమారు రూ. 67,068)(AFP)
Hong Kong: హాంగ్‌కాంగ్‌లో Apple iPhone 14 సిరీస్ ధర HK 6899 (సుమారు రూ. 70,010)తో ప్రారంభమవుతుంది
(3 / 9)
Hong Kong: హాంగ్‌కాంగ్‌లో Apple iPhone 14 సిరీస్ ధర HK 6899 (సుమారు రూ. 70,010)తో ప్రారంభమవుతుంది(REUTERS)
Singapore: సింగపూర్‌లో Apple iPhone 14 సిరీస్ ధర $1299 (సుమారు రూ. 73,893) నుండి ప్రారంభమవుతుంది.
(4 / 9)
Singapore: సింగపూర్‌లో Apple iPhone 14 సిరీస్ ధర $1299 (సుమారు రూ. 73,893) నుండి ప్రారంభమవుతుంది.(AP)
Australia: ఆస్ట్రేలియాలో iPhone 14 సిరీస్ ధరలు A$1399 (సుమారు రూ. 76,312) వద్ద ప్రారంభమవుతాయి.          
(5 / 9)
Australia: ఆస్ట్రేలియాలో iPhone 14 సిరీస్ ధరలు A$1399 (సుమారు రూ. 76,312) వద్ద ప్రారంభమవుతాయి.          (AP)
UAE: అరబ్ దేశాలలో Apple iPhone 14 సిరీస్ ధరలు AED 3,399 (సుమారు రూ. 73,711) నుంచి ప్రారంభమవుతున్నాయి.
(6 / 9)
UAE: అరబ్ దేశాలలో Apple iPhone 14 సిరీస్ ధరలు AED 3,399 (సుమారు రూ. 73,711) నుంచి ప్రారంభమవుతున్నాయి.(Bloomberg)
Malaysia: మలేషియాలో iPhone 14 సిరీస్ ధరలు RM 4,199 (సుమారు రూ. 73,922) నుండి ప్రారంభమవుతాయి. 
(7 / 9)
Malaysia: మలేషియాలో iPhone 14 సిరీస్ ధరలు RM 4,199 (సుమారు రూ. 73,922) నుండి ప్రారంభమవుతాయి. (Bloomberg)
​Japan: జపాన్‌లో iPhone 14 సిరీస్ ధరలు JPY 1,19,800 (సుమారు రూ. 67,000) నుండి ప్రారంభమవుతాయి. 
(8 / 9)
​Japan: జపాన్‌లో iPhone 14 సిరీస్ ధరలు JPY 1,19,800 (సుమారు రూ. 67,000) నుండి ప్రారంభమవుతాయి. (REUTERS)
Mainland China: చైనాలో ఐఫోన్ 14 సిరీస్ ధర చైనాలో CNY (సుమారు రూ. 69,000) 5,999 నుండి ప్రారంభమవుతుంది.
(9 / 9)
Mainland China: చైనాలో ఐఫోన్ 14 సిరీస్ ధర చైనాలో CNY (సుమారు రూ. 69,000) 5,999 నుండి ప్రారంభమవుతుంది.(AP)

    ఆర్టికల్ షేర్ చేయండి