తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Add Style To Your Whatsapp Messages, Here Is How

WhatsApp Messages | వాట్సాప్ మెసేజ్‌లను మరింత స్టైల్‌గా పంపాలంటే ఇవిగో టిప్స్!

11 August 2022, 19:04 IST

మీ వాట్సాప్ మెసేజ్‌లను ఇప్పుడు మరింత స్టైలిష్‌గా కనిపించేలా చేయవచ్చు. మీరు పంపే మెసేజ్ టెక్స్ట్ ఆకృతిని ఇటాలిక్, బోల్డ్‌గా మార్చవచ్చు అలాగే స్ట్రైక్‌త్రూని కూడా చేర్చవచ్చు. అదెలాగో ఇక్కడ చెక్ చేయండి.

మీ వాట్సాప్ మెసేజ్‌లను ఇప్పుడు మరింత స్టైలిష్‌గా కనిపించేలా చేయవచ్చు. మీరు పంపే మెసేజ్ టెక్స్ట్ ఆకృతిని ఇటాలిక్, బోల్డ్‌గా మార్చవచ్చు అలాగే స్ట్రైక్‌త్రూని కూడా చేర్చవచ్చు. అదెలాగో ఇక్కడ చెక్ చేయండి.

మీరు సాధారణ వాట్సాప్ మెసేజింగ్ ఫార్మాట్‌ని చూసి చూసి విసుగు చెందారా?- అయితే ఆన్‌లైన్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ ఇప్పుడు మీ టెక్ట్స్ ఆకృతిని ఇటాలిక్, బోల్డ్, స్ట్రైక్‌త్రూ ఇతర విభిన్న శైలుల్లో పంపడానికి ఆప్షన్లు అందిస్తోంది. అయితే కొత్త WhatsApp టెక్స్ట్ ఫార్మాట్‌ని ప్రయత్నించేటపుడు ఒకసారి పంపిన శైలిని మళ్లీ మార్చలేరు.
(1 / 7)
మీరు సాధారణ వాట్సాప్ మెసేజింగ్ ఫార్మాట్‌ని చూసి చూసి విసుగు చెందారా?- అయితే ఆన్‌లైన్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ ఇప్పుడు మీ టెక్ట్స్ ఆకృతిని ఇటాలిక్, బోల్డ్, స్ట్రైక్‌త్రూ ఇతర విభిన్న శైలుల్లో పంపడానికి ఆప్షన్లు అందిస్తోంది. అయితే కొత్త WhatsApp టెక్స్ట్ ఫార్మాట్‌ని ప్రయత్నించేటపుడు ఒకసారి పంపిన శైలిని మళ్లీ మార్చలేరు.(HT_PRINT)
వాట్సాప్ టెక్స్ట్‌ని ఇటాలిక్‌కి మార్చడం ఎలా? మీ మెసేజ్‌లలోని టెక్స్ట్‌ని ఇటాలిక్‌కి మార్చడానికి, మీరు టెక్స్ట్‌కి రెండు వైపులా అండర్‌స్కోర్‌ని ఉంచాలి. ఉదాహరణకు: _text_.
(2 / 7)
వాట్సాప్ టెక్స్ట్‌ని ఇటాలిక్‌కి మార్చడం ఎలా? మీ మెసేజ్‌లలోని టెక్స్ట్‌ని ఇటాలిక్‌కి మార్చడానికి, మీరు టెక్స్ట్‌కి రెండు వైపులా అండర్‌స్కోర్‌ని ఉంచాలి. ఉదాహరణకు: _text_.(Reuters)
WhatsApp టెక్స్ట్‌ను బోల్డ్‌గా మార్చడం ఎలా? మీరు మీ టెక్స్ట్ బోల్డ్‌గా మార్చాలనుకుంటే, మీరు టెక్స్ట్‌కు రెండు వైపులా నక్షత్రం గుర్తు పెట్టాలి. ఉదాహరణకు- *text*.
(3 / 7)
WhatsApp టెక్స్ట్‌ను బోల్డ్‌గా మార్చడం ఎలా? మీరు మీ టెక్స్ట్ బోల్డ్‌గా మార్చాలనుకుంటే, మీరు టెక్స్ట్‌కు రెండు వైపులా నక్షత్రం గుర్తు పెట్టాలి. ఉదాహరణకు- *text*.(Reuters)
వాట్సాప్ టెక్స్ట్‌ని స్ట్రైక్‌త్రూకి మార్చడం ఎలా: మీ మెసేజ్‌ను స్ట్రైక్‌త్రూ చేయడానికి, మీరు టెక్స్ట్‌కి రెండు వైపులా టిల్డేను ఉంచాలి. ఇదిగో ఈ విధంగా ~text~.
(4 / 7)
వాట్సాప్ టెక్స్ట్‌ని స్ట్రైక్‌త్రూకి మార్చడం ఎలా: మీ మెసేజ్‌ను స్ట్రైక్‌త్రూ చేయడానికి, మీరు టెక్స్ట్‌కి రెండు వైపులా టిల్డేను ఉంచాలి. ఇదిగో ఈ విధంగా ~text~.(AP)
వాట్సాప్ టెక్స్ట్‌ని మోనోస్పేస్‌గా మార్చడం ఎలా? మీ మెసేజ్‌ని మోనోస్పేస్ చేయడానికి, మీరు టెక్స్ట్‌కు రెండు వైపులా మూడు బ్యాక్‌టిక్‌లను ఉంచాలి. ఇలా ```text```
(5 / 7)
వాట్సాప్ టెక్స్ట్‌ని మోనోస్పేస్‌గా మార్చడం ఎలా? మీ మెసేజ్‌ని మోనోస్పేస్ చేయడానికి, మీరు టెక్స్ట్‌కు రెండు వైపులా మూడు బ్యాక్‌టిక్‌లను ఉంచాలి. ఇలా ```text```(Pixabay)
టెక్స్ట్ ఫార్మాట్‌ను మార్చడానికి ప్రత్యామ్నాయ పద్ధతిని కూడా ఉపయోగించవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులు టెక్స్ట్ ఫీల్డ్‌లో ఎంటర్ చేస్తున్న టెక్స్ట్‌ను నొక్కి పట్టుకోవడం ద్వారా WhatsApp టెక్స్ట్ ఫార్మాట్‌ను మార్చవచ్చు, ఆపై బోల్డ్, ఇటాలిక్ లేదా ఇతర స్టైల్స్ ఎంచుకోండి. ఒకవేళ మీరు ఐఫోన్ వినియోగదారు అయితే, మీరు టెక్స్ట్ ఫీల్డ్‌లో నమోదు చేస్తున్న టెక్ట్స్ ను నొక్కాలి, ఆపై B_I_U ఏదైనా ఎంచుకోవచ్చు.
(6 / 7)
టెక్స్ట్ ఫార్మాట్‌ను మార్చడానికి ప్రత్యామ్నాయ పద్ధతిని కూడా ఉపయోగించవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులు టెక్స్ట్ ఫీల్డ్‌లో ఎంటర్ చేస్తున్న టెక్స్ట్‌ను నొక్కి పట్టుకోవడం ద్వారా WhatsApp టెక్స్ట్ ఫార్మాట్‌ను మార్చవచ్చు, ఆపై బోల్డ్, ఇటాలిక్ లేదా ఇతర స్టైల్స్ ఎంచుకోండి. ఒకవేళ మీరు ఐఫోన్ వినియోగదారు అయితే, మీరు టెక్స్ట్ ఫీల్డ్‌లో నమోదు చేస్తున్న టెక్ట్స్ ను నొక్కాలి, ఆపై B_I_U ఏదైనా ఎంచుకోవచ్చు.(HT_Print)

    ఆర్టికల్ షేర్ చేయండి