తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Whatsapp New Features: స్టేటస్ రియాక్షన్స్‌తో సహా పలు కొత్త ఫీచర్లతో వాట్సాప్

WhatsApp new features: స్టేటస్ రియాక్షన్స్‌తో సహా పలు కొత్త ఫీచర్లతో వాట్సాప్

10 August 2022, 15:53 IST

WhatsApp new features:  వాట్సాప్ గత వారం ఐఓఎస్, ఆండ్రాయిడ్, డెస్క్‌టాప్ కోసం పలు కొత్త ఫీచర్లు ప్రకటించింది.

  • WhatsApp new features:  వాట్సాప్ గత వారం ఐఓఎస్, ఆండ్రాయిడ్, డెస్క్‌టాప్ కోసం పలు కొత్త ఫీచర్లు ప్రకటించింది.
వాట్సాప్ పలు కొత్త ప్రైవసీ ఫీచర్లు తీసుకురానుంది. అందులో యూజర్లు తమ ఆన్‌లైన్ స్టేటస్ కొందరికి కనిపించకుండా చేయొచ్చు. అలాగే వ్యూ వన్స్ మెసేజెస్‌ను స్క్రీన్ షాట్ తీయకుండా బ్లాక్ చేయొచ్చు. అలాగే ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీరు ఎగ్జిట్ అయినట్టు గ్రూప్ సభ్యులకు తెలియకుండా ఉండేలా వాాట్సాప్ కొత్త ప్రైవసీ ఫీచర్లు తెస్తున్నట్టు ప్రకటించింది.
(1 / 6)
వాట్సాప్ పలు కొత్త ప్రైవసీ ఫీచర్లు తీసుకురానుంది. అందులో యూజర్లు తమ ఆన్‌లైన్ స్టేటస్ కొందరికి కనిపించకుండా చేయొచ్చు. అలాగే వ్యూ వన్స్ మెసేజెస్‌ను స్క్రీన్ షాట్ తీయకుండా బ్లాక్ చేయొచ్చు. అలాగే ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీరు ఎగ్జిట్ అయినట్టు గ్రూప్ సభ్యులకు తెలియకుండా ఉండేలా వాాట్సాప్ కొత్త ప్రైవసీ ఫీచర్లు తెస్తున్నట్టు ప్రకటించింది.(WABetainfo.com)
వాట్సాప్ మెసేజెస్‌కు ఎమోజీ సైన్ ద్వారా రియాక్ట్ అవ్వొచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే ఉంది.
(2 / 6)
వాట్సాప్ మెసేజెస్‌కు ఎమోజీ సైన్ ద్వారా రియాక్ట్ అవ్వొచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే ఉంది.(wabetainfo.com)
వాట్సాప్ త్వరలోనే స్టేటస్ రియాక్షన్ ఫీచర్ కూడా తీసుకురానుంది. ఇందుకు 8 పెద్ద ఎమోజీలను అందుబాటులోకి తెస్తుంది.
(3 / 6)
వాట్సాప్ త్వరలోనే స్టేటస్ రియాక్షన్ ఫీచర్ కూడా తీసుకురానుంది. ఇందుకు 8 పెద్ద ఎమోజీలను అందుబాటులోకి తెస్తుంది.(WABetainfo.com)
కమ్యూనిటీ సెట్టింగ్‌లో యూజర్లు తమ ఫోన్ నెంబర్ కనిపించేలా లేదా హైడ్ చేసేలా సెట్ చేసుకోవచ్చు.
(4 / 6)
కమ్యూనిటీ సెట్టింగ్‌లో యూజర్లు తమ ఫోన్ నెంబర్ కనిపించేలా లేదా హైడ్ చేసేలా సెట్ చేసుకోవచ్చు.(WABetainfo.com)
రెడ్ హార్ట్ ఎమోజీతో పాటు ఇతర రంగుల్లో కూడా యానిమేషన్‌తో కూడిన పెద్ద హార్ట్ సింబల్స్ పంపొచ్చు. ఒక్క ఆరెంజ్ కలర్ ఎమోజీ మాత్రం పెద్ద సైజులో పంపలేరు.
(5 / 6)
రెడ్ హార్ట్ ఎమోజీతో పాటు ఇతర రంగుల్లో కూడా యానిమేషన్‌తో కూడిన పెద్ద హార్ట్ సింబల్స్ పంపొచ్చు. ఒక్క ఆరెంజ్ కలర్ ఎమోజీ మాత్రం పెద్ద సైజులో పంపలేరు.(WABetainfo.com)
వాట్సాప్ డెస్క్‌టాప్ కోసం తన చాట్ లిస్ట్ హెడర్‌లో కమ్యూనిటీస్ టాబ్ తీసుకురానుంది. 
(6 / 6)
వాట్సాప్ డెస్క్‌టాప్ కోసం తన చాట్ లిస్ట్ హెడర్‌లో కమ్యూనిటీస్ టాబ్ తీసుకురానుంది. 

    ఆర్టికల్ షేర్ చేయండి