తెలుగు న్యూస్  /  National International  /  Rbi Recruitment 2023: Apply For Managerial And Other Posts At Rbi.org.in

RBI Recruitment 2023: ఆర్బీఐ లో వివిధ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu

03 June 2023, 19:03 IST

  • వివిధ పోస్ట్ ల భర్తీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ rbi.org.in. ద్వారా ఆన్ లైన్ లో ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వివిధ పోస్ట్ ల భర్తీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ rbi.org.in. ద్వారా ఆన్ లైన్ లో ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ లకు సంబంధించిన పూర్తి వివరాలకు ఆర్బీఐ వెబ్ సైట్లోని రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ను పరిశీలించండి.

ట్రెండింగ్ వార్తలు

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

ఆన్ లైన్ లో అప్లికేషన్

ఈ రిక్రూట్మెంట్ లోని పోస్ట్ లకు అభ్యర్థులు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ rbi.org.in. ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. ఈ పోస్ట్ లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 29వ తేదీననే ప్రారంభమైంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 20, 2023. రిక్రూట్మెంట్ కు సంబంధించిన రాత పరీక్ష జులై 23, 2023న జరుగుతుంది. విద్యార్హతలు, అనుభవం, తదితర వివరాల కోసం ఆర్బీఐ వెబ్ సైట్లోని రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ను పరిశీలించండి.

వేకెన్సీ, ఇతర వివరాలు..

ఈ నోటిఫికేషన్ ద్వారా

  • లీగల్ ఆఫీసర్ గ్రేడ్ బీ - 1 పోస్ట్
  • లైబ్రరీ మేనేజర్ (టెక్నికల్ సివిల్) - 3 పోస్ట్ లు
  • అసిస్టెంట్ మేనేజర్ (రాజభాష) - 1 పోస్ట్
  • అసిస్టెంట్ లైబ్రేరియన్ (గ్రేడ్ ఏ) - 1 పోస్ట్
  • ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో జరిగే పరీక్షలు, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ జరుగుతుంది.
  • ఎంపిక ప్రక్రియ ఒక్కో పోస్ట్ కు ఒక్కో విధంగా ఉంటుంది. పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో ఉన్నాయి.
  • అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు రూ. 600 +18% జీఎస్టీ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 100 +18% జీఎస్టీ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ లోనే చెల్లించాలి.

Detailed Notification available here.