తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics, Himachal Pradesh Elections, Voting Underway In 68 Assembly Segments

Himachal Pradesh elections : హిమాచల్​లో ఎన్నికలు.. పోలింగ్​ కేంద్రాలు కిటకిట!

12 November 2022, 10:24 IST

Himachal Pradesh elections 2022 : ఉదయం 8 గంటలకు మొదలైన హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికలు.. సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అనే పోలింగ్​ కేంద్రాలు.. ఓటర్లతో కిటకిటలాడుతున్నాయి. ఓటు వేసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు.

  • Himachal Pradesh elections 2022 : ఉదయం 8 గంటలకు మొదలైన హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికలు.. సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అనే పోలింగ్​ కేంద్రాలు.. ఓటర్లతో కిటకిటలాడుతున్నాయి. ఓటు వేసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు.
సెరాజ్​ నియోజకవర్గంలో ఓటేస్తున్న సీఎం, బీజేపీ అభ్యర్థి జైరామ్​ ఠాకూర్​.
(1 / 8)
సెరాజ్​ నియోజకవర్గంలో ఓటేస్తున్న సీఎం, బీజేపీ అభ్యర్థి జైరామ్​ ఠాకూర్​.(ANI)
సెరాజ్​లోని ఓ పోలీంగ్​ కేంద్రంలో ఓటేసిన మహిళలు
(2 / 8)
సెరాజ్​లోని ఓ పోలీంగ్​ కేంద్రంలో ఓటేసిన మహిళలు(ANI)
హమీర్​పూర్​లోని నదౌన్​లో ఓటేసిన మహిళ
(3 / 8)
హమీర్​పూర్​లోని నదౌన్​లో ఓటేసిన మహిళ(ANI)
శిమ్లాలో ఓటేసిన కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రతిభా సింగ్​, తనయుడు విక్రమాదిత్య.
(4 / 8)
శిమ్లాలో ఓటేసిన కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రతిభా సింగ్​, తనయుడు విక్రమాదిత్య.(ANI)
నదౌన్​లోని ఓ పోలింగ్​ కేంద్రంలో ఓటేసేందుకు క్యూ కట్టిన ప్రజలు.
(5 / 8)
నదౌన్​లోని ఓ పోలింగ్​ కేంద్రంలో ఓటేసేందుకు క్యూ కట్టిన ప్రజలు.(ANI)
మండీలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం జైరామ్​ దంపతులు
(6 / 8)
మండీలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం జైరామ్​ దంపతులు(ANI)
శిమ్లాలోని ఓ పోలింగ్​ కేంద్రంలో ఓటేసేందుకు బరులు తీరిన ఓటర్లు
(7 / 8)
శిమ్లాలోని ఓ పోలింగ్​ కేంద్రంలో ఓటేసేందుకు బరులు తీరిన ఓటర్లు(ANI)
షామిర్​పూర్​లో ఓటేసిన కేంద్రమంత్రి అనురాగ్​ ఠాకూర్​ కుటుంబం,
(8 / 8)
షామిర్​పూర్​లో ఓటేసిన కేంద్రమంత్రి అనురాగ్​ ఠాకూర్​ కుటుంబం,(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి