తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ibps Clerk Result 2023: ఐబీపీఎస్ క్లర్క్ ఫలితాలు విడుదల

IBPS Clerk Result 2023: ఐబీపీఎస్ క్లర్క్ ఫలితాలు విడుదల

HT Telugu Desk HT Telugu

31 March 2023, 19:16 IST

    • IBPS Clerk Result 2023: ఐబీపీఎస్ క్లర్క్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఆ పరీక్ష రాసిన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ ibps.in. లో ఫలితాలు చూసుకోవచ్చు. 
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IBPS Clerk Result 2023: ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (Institute of Banking Personnel Selection IBPS) 2023 క్లర్క్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ ibps.in. లో ఫలితాలు చూసుకోవచ్చు. ఐబీపీఎస్ శుక్రవారం ఐబీపీఎస్ క్లర్క్ 2023 (IBPS Clerk Result 2023) పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్ అలాట్ మెంట్ లిస్ట్ (provisional allotment list) ను విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

IBPS Clerk Result 2023: ఎప్పటివరకు?

ఈ ప్రొవిజినల్ అలాట్ మెంట్ లిస్ట్ (provisional allotment list) మార్చి 31 నుంచి ఏప్రిల్ 30 వరకు ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ ibps.in. లో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు ఈ ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో కావాలి..

  • ముందుగా ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ ibps.in. ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీపై కనిపిస్తున్న IBPS Clerk Result 2023 provisional allotment list లింక్ పై క్లిక్ చేయాలి.
  • మీ డిటైల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
  • స్క్రీన్ పై IBPS Clerk Result 2023 provisional allotment list కనిపిస్తుంది.
  • మీ రిజల్ట్ చెక్ చేసుకుని, లిస్ట్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ ను ప్రింట్ తీసి భద్ర పర్చుకోవాలి.

టాపిక్