తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Huma Qureshi Latest Hot Photos In White Cutout Body Suit

Huma Qureshi : వైట్ కటౌట్ బాడీసూట్​లో మెరిసిన.. హుమా ఖురేషి

01 July 2022, 14:43 IST

హుమా ఖురేషి ఫ్యాషన్ దివాలా మెరిసింది. తన డ్రెస్సింగ్​తో ఫ్యాషన్ ప్రియులను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది. తాజాగా తెల్లటి బాడీసూట్​లో మెరిసి.. అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్​ అయ్యాయి.

  • హుమా ఖురేషి ఫ్యాషన్ దివాలా మెరిసింది. తన డ్రెస్సింగ్​తో ఫ్యాషన్ ప్రియులను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది. తాజాగా తెల్లటి బాడీసూట్​లో మెరిసి.. అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్​ అయ్యాయి.
వైట్ అండ్ బ్లాక్​ లాంగ్​ జాకెట్‌తో జతకట్టిన తెల్లటి కటౌట్ బేబీసూట్‌లో ఉబెర్ స్టైలిష్ ఫోటోలను షేర్ చేసింది.
(1 / 5)
వైట్ అండ్ బ్లాక్​ లాంగ్​ జాకెట్‌తో జతకట్టిన తెల్లటి కటౌట్ బేబీసూట్‌లో ఉబెర్ స్టైలిష్ ఫోటోలను షేర్ చేసింది.(Instagram/@iamhumaq)
హుమా ఖురేషి తన రూపాన్ని స్టేట్‌మెంట్ గోల్డ్ చెవిపోగులతో యాక్సెసరైజ్ చేసి.. తన రూపాన్ని ఎలివేట్ చేసింది.
(2 / 5)
హుమా ఖురేషి తన రూపాన్ని స్టేట్‌మెంట్ గోల్డ్ చెవిపోగులతో యాక్సెసరైజ్ చేసి.. తన రూపాన్ని ఎలివేట్ చేసింది.(Instagram/@iamhumaq)
హుమా ఖురేషి తన మోనోక్రోమ్ వస్త్రధారణ, పెదవులపై ఎర్రటి లిప్​స్టిక్​తో..చాలా బోల్డ్​గా, స్టైలిష్​గా కనిపించింది.
(3 / 5)
హుమా ఖురేషి తన మోనోక్రోమ్ వస్త్రధారణ, పెదవులపై ఎర్రటి లిప్​స్టిక్​తో..చాలా బోల్డ్​గా, స్టైలిష్​గా కనిపించింది.(Instagram/@iamhumaq)
హూమా ఖురేషి ఫ్యాషన్ కన్సల్టెన్సీ హూ వోర్ వాట్ వెన్ ద్వారా స్టైల్ అయింది. ఈ అందమైన చిత్రాలను సాషా జైరామ్ క్యాప్చర్ చేశారు.
(4 / 5)
హూమా ఖురేషి ఫ్యాషన్ కన్సల్టెన్సీ హూ వోర్ వాట్ వెన్ ద్వారా స్టైల్ అయింది. ఈ అందమైన చిత్రాలను సాషా జైరామ్ క్యాప్చర్ చేశారు.(Instagram/@iamhumaq)

    ఆర్టికల్ షేర్ చేయండి