తెలుగు న్యూస్ / ఫోటో /
Loewe's Fashion | ప్యాంట్‌పై మొలకలు వచ్చాయి.. పోలా.. అదిరిపోలా!
దీనిని ఫ్యాషన్ అంటారో ఇంకేమంటారో మీ ఇష్టం. కానీ పారిస్ లో ఫ్యాషన్ వీక్ జరుగుతుంది. ఇందులో భాగంగా వసంతకాలం 2023 కోసం లగ్జరీ లేబుల్ Loewe's సరికొత్త ఫ్యాషన్ ను ప్రపంచానికి పరిచయం చేసింది.
దీనిని ఫ్యాషన్ అంటారో ఇంకేమంటారో మీ ఇష్టం. కానీ పారిస్ లో ఫ్యాషన్ వీక్ జరుగుతుంది. ఇందులో భాగంగా వసంతకాలం 2023 కోసం లగ్జరీ లేబుల్ Loewe's సరికొత్త ఫ్యాషన్ ను ప్రపంచానికి పరిచయం చేసింది.
(1 / 6)
ప్యారిస్‌లోని షోకేస్‌లో ప్యాంటు, ట్రాక్‌సూట్ బాటమ్‌లు, అలాగే బూట్ల నుంచి మొలకలు మొలకెత్తాయి. లేబుల్ క్రియేటివ్ హెడ్ జోనాథన్ ఆండర్సన్ మరొక స్పానిష్ బయో-డిజైనర్ పౌలా ఉలర్గుయ్ ఎస్కలోనాతో కలిసి ఈ తరహా దుస్తులు రూపొందించారు. దుస్తులపై బట్టలు పెంచుతూ ఫ్యాషన్ ప్రయోగాలు చేయడం వీరి ప్రత్యేకత.(Instagram/Loewe)
(3 / 6)
మెటావర్స్‌లో డిస్‌ప్లేలా కనిపించే సెట్‌లాగా ఆండర్సన్ ఈ తరహా ఫ్యాషన్ ప్రయోగం చేశాడు.(Instagram/Loewe)
(4 / 6)
వేసుకునే బట్టలే కాదు ఇయర్‌ఫోన్‌లు, ఛార్జర్‌లు, ఐప్యాడ్ వంటి టెక్ ఉత్పత్తులు, యాక్సెసరీస్ కూడా బట్టలకు మ్యాచ్ అవ్వాలి అని ప్రతిబించించే కలెక్షన్(Instagram/Loewe)
(5 / 6)
టెక్ లవర్స్ కోసం వపూర్తిగా టాబ్లెట్ స్క్రీన్‌ను తలపించే సెట్‌ను ఫాబ్రిక్‌పై కలిపి కుట్టారు.(Instagram/Loewe)
ఇతర గ్యాలరీలు