Paris Fashion Week | మగవారి ఫ్యాషన్ డోస్‌ను మరింత పెంచే డిజైనర్ కలెక్షన్!-gentlemen dries van noten has a corset for you as well ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Paris Fashion Week | మగవారి ఫ్యాషన్ డోస్‌ను మరింత పెంచే డిజైనర్ కలెక్షన్!

Paris Fashion Week | మగవారి ఫ్యాషన్ డోస్‌ను మరింత పెంచే డిజైనర్ కలెక్షన్!

Jun 26, 2022, 10:50 AM IST HT Telugu Desk
Jun 26, 2022, 10:50 AM , IST

పారిస్ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా డిజైనర్ డ్రైస్ వాన్ నోటెన్ వార్డ్ రోబ్ నుంచి సరికొత్త మెన్స్ వేర్ కలెక్షన్ ప్రదర్శన జరిగింది. విభిన్న సంస్కృతుల మేళవింపుతో రూపొందించిన ఈ దుస్తులు మగాళ్లకు ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి.

నాజీ యుగంలో తిరుగుబాటు సమయంలో ప్రాచుర్యం పొందిన పారిస్‌లోని జాజౌస్ అలాగే లండన్‌లోని బఫెలో సబ్ కల్చర్ల ప్రేరణతో డ్రైస్ వాన్ నోటెన్ వారు ఈ డిజైన్ రూపొందించారు..

(1 / 5)

నాజీ యుగంలో తిరుగుబాటు సమయంలో ప్రాచుర్యం పొందిన పారిస్‌లోని జాజౌస్ అలాగే లండన్‌లోని బఫెలో సబ్ కల్చర్ల ప్రేరణతో డ్రైస్ వాన్ నోటెన్ వారు ఈ డిజైన్ రూపొందించారు..(AFP)

మోడ్రన్ యుగానికి తగినట్లుగా ప్రింట్‌లు, పిన్‌స్ట్రైప్‌లతో స్పోర్టీ లుక్ కలిగిన డబుల్ బ్రెస్ట్ జాకెట్‌లు అలాగే పింక్ బాడీ-కాన్ షార్ట్ దుస్తులతో మగవారి లుక్ అదరహో అనిపిస్తుంది.

(2 / 5)

మోడ్రన్ యుగానికి తగినట్లుగా ప్రింట్‌లు, పిన్‌స్ట్రైప్‌లతో స్పోర్టీ లుక్ కలిగిన డబుల్ బ్రెస్ట్ జాకెట్‌లు అలాగే పింక్ బాడీ-కాన్ షార్ట్ దుస్తులతో మగవారి లుక్ అదరహో అనిపిస్తుంది.(AFP)

ఈ దుస్తులు మగవారి హుందాతనాన్ని మరింత పెంచుతాయి. కలర్ ఫుల్ స్కార్ఫ్, బ్లూకలర్ సూట్, షైనీ బ్లాక్ షూ సెట్‌తో ఈ డిజైన్ పర్‌ఫెక్ట్ జెంటిల్‌మెన్ లుక్ ఇస్తాయి.

(3 / 5)

ఈ దుస్తులు మగవారి హుందాతనాన్ని మరింత పెంచుతాయి. కలర్ ఫుల్ స్కార్ఫ్, బ్లూకలర్ సూట్, షైనీ బ్లాక్ షూ సెట్‌తో ఈ డిజైన్ పర్‌ఫెక్ట్ జెంటిల్‌మెన్ లుక్ ఇస్తాయి.(AFP)

పారిస్ ఫ్యాషన్ వీక్‌లో 2023 స్ప్రింగ్ కలెక్షన్.. పురుషుల కోసం కార్సెట్‌లను పరిచయం చేసిన డ్రైస్ వాన్ నోటెన్

(4 / 5)

పారిస్ ఫ్యాషన్ వీక్‌లో 2023 స్ప్రింగ్ కలెక్షన్.. పురుషుల కోసం కార్సెట్‌లను పరిచయం చేసిన డ్రైస్ వాన్ నోటెన్(AFP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు