జైనబ్ తో అఖిల్ అక్కినేని నిశ్చితార్థం, ఎవరు ఈమె?

instagram

By Haritha Chappa
Nov 26, 2024

Hindustan Times
Telugu

నాగార్జున రెండో కొడుకు అఖిల్ అక్కినేని ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఆయన జైనబ్ రవ్జీని పెళ్లి చేసుకోబోతున్నాడు.

instagram

నాగార్జున సోషల్ మీడియాలో తమ కోడలిగా జైనబ్ ను ఆనందంగా ఆహ్వానిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు. 

instagram

జైనబ్ ఎవరో తెలుసుకునేందుకు అక్కినేని అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. 

instagram

 జైనాబ్ వయసు 27 ఏళ్లు. ఆమె మంచి ఆర్టిస్టు. ఈమె ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది. 

instagram

 అఖిల్, జైనాబ్‌లు కొన్నేళ్ల క్రితం కలుపుకుని ప్రేమలో పడినట్టు తెలుస్తోంది.

instagram

వీరి కొన్నేళ్ల పాటూ డేటింగ్ చేశాక ప్రేమను పెళ్లి దాకా చేర్చుకున్నట్టు తెలుస్తోంది.

instagram

జైనాబ్ దుబాయ్, లండన్, ఇండియాలకు నిత్యం ప్రయాణాలు చేస్తూ ఉంటుంది. 

instagram

జైనాబ్ తండ్రి జుల్ఫీ రావ్జీ నిర్మాణ రంగంలో 30 ఏళ్ల పాటూ ఉన్నారు. 

instagram

ఆహారంలో చేర్చాల్సిన బ్లాక్ ఫుడ్స్, వీటిని తరచూ తినాల్సిందే