తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases This Week: ఈ వారం ఓటీటీలో ఇర‌వై సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ - వీటిపై ఓ లుక్కేయండి

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో ఇర‌వై సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ - వీటిపై ఓ లుక్కేయండి

12 May 2023, 11:54 IST

  • OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో ప‌దిహేను సినిమాల‌తో పాటు ఐదు వెబ్‌సిరీస్‌లు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలు, సిరీస్‌లు ఎవంటే...

న్యూసెన్స్ వెబ్ సిరీస్‌
న్యూసెన్స్ వెబ్ సిరీస్‌

న్యూసెన్స్ వెబ్ సిరీస్‌

OTT Releases This Week:

ట్రెండింగ్ వార్తలు

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ ఆకట్టుకుందా?

Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ ‘రోమియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

అమెజాన్ ప్రైమ్‌

స‌మంత శాకుంత‌లం

కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ పౌరాణిక క‌థాంశంతో స‌మంత చేసిన శాకుంత‌లం మూవీ అమెజాన్ ప్రైమ్‌లో గురువారం రిలీజైంది. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా త్రీడీ హంగుల‌తో గుణ‌శేఖ‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీ అంచ‌నాల‌తో రిలీజైన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. దిల్‌రాజుతో క‌లిసి గుణ‌శేఖ‌ర్ త‌న‌య నీలిమ గుణ ఈ సినిమాను నిర్మించింది. 80 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇర‌వై కోట్ల లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి డిజాస్ట‌ర్‌గా నిలిచింది. అమెజాన్ ప్రైమ్‌లో ఐదు భాష‌ల్లో ఈ సినిమా రిలీజైంది.

సీఎస్ఐ స‌న‌తాన్‌

ఆది సాయికుమార్ హీరోగా న‌టించిన సీఎస్ ఐ స‌న‌తాన్ మూవీ అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో ఈ వారం రిలీజైంది. ఇన్వేస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు శివ శంక‌ర్ దేవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

విచిత్రం (మ‌ల‌యాళం )మూవీ

అజ‌య్ దేవ్‌గ‌ణ్ భోళా

ఎయిర్ మూవీ హాలీవుడ్‌

య‌తిసాయి (త‌మిళ్ మూవీ)

ద‌హాద్ వెబ్ సిరీస్ (హిందీ)

ఆహా ఓటీటీ

న్యూసెన్స్ వెబ్ సిరీస్‌

న‌వ‌దీప్, బింధుమాధ‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన న్యూసెన్స్ వెబ్ సిరీస్ శుక్ర‌వారం ఆహా ఓటీటీలో రిలీజైంది. మీడియా బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ వెబ్ సిరీస్‌కు శ్రీ ప్ర‌వీణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ నిర్మించింది.

దాస్ కా ధ‌మ్కీ (త‌మిళ్‌) - ఆహా త‌మిళ్‌

నెట్‌ఫ్లిక్స్‌

తిరువిన్ కురాళ్ (త‌మిళ్ మూవీ)

ది మ‌ద‌ర్ (ఇంగ్లీష్‌)

బ్లాక్ నైట్ (కొరియ‌న్ సిరీస్‌)

క్వీర్ ఐ (ఇంగ్లీష్ సిరీస్‌)

ముల్లిగాన్ (ఇంగ్లీష్ సిరీస్‌)

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌

సొప్ప‌న సుంద‌రి (త‌మిళ్ మూవీ)

ట్ర‌యాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్ - సోని లివ్‌

విక్ర‌మ్ వేద (హిందీ మూవీ - జియో సినిమా

లారెన్స్ రుద్రుడు - స‌న్ నెక్ట్స్‌

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.