తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies This Week: ఈ వారం ఓటీటీలో 20 సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ - వీటిపై ఓ లుక్కేయండి

OTT Movies This Week: ఈ వారం ఓటీటీలో 20 సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ - వీటిపై ఓ లుక్కేయండి

18 March 2023, 12:46 IST

  • OTT Movies This Week: ఓటీటీలో శుక్ర‌వారం ఒక్క‌రోజే వివిధ భాష‌ల్లో క‌లిపి ఇర‌వై వ‌ర‌కు సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలు, సిరీస్‌లు ఏవంటే

ధ‌నుష్
ధ‌నుష్

ధ‌నుష్

OTT Movies This Week: ఓటీటీ వ‌చ్చిన త‌ర్వాత సినీ అభిమానుల‌కు వినోదానికి కొద‌వ లేకుండాపోయింది. ప్ర‌తివారం వివిధ భాష‌ల్లో క‌లిపి ప‌దుల సంఖ్య‌లో సినిమాలు, సిరీస్‌లు ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాయి. ఈ శుక్ర‌వారం ఒక్క‌రోజే ఓటీటీలో 20కిపైగా సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ అయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

Geethanjali Malli Vachindi OTT: ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అందుకునేందుకు ముహూర్తం ఖరారు.. హాజరుకానున్న రామ్‍చరణ్

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో ఆవేశం మూవీ రికార్డు.. ఎన్ని కోట్లంటే.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్!

Prashanth Neel: సలార్ 2, కేజీఎఫ్ 3 సినిమాలపై అప్‍డేట్ చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ముందు ఏదో క్లారిటీ ఇచ్చేశారు

తెలుగులో చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద విజ‌యాన్ని సాధించిన రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ జీ5 ఓటీటీ లో శుక్ర‌వారం రిలీజైంది. సుహాస్ హీరోగా న‌టించిన ఈ సినిమాకు ష‌ణ్ముఖ ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

అలాగే ధ‌నుష్ లేటెస్ట్ హిట్ మూవీ సార్ కూడా నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఫ్రైడే ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. పునీత్‌రాజ్‌కుమార్ న‌టించిన చివ‌రి సినిమా గంధ‌ద‌గుడి అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైంది. వీటితో పాటు రిలీజైన సినిమాలు ఏవంటే...

నెట్‌ఫ్లిక్స్‌...

కుత్తే

నాయిస్‌

కాట్ఔట్‌

ఇన్‌హీజ్ షాడో

మోమో ఇన్ దుబాయ్‌

ది స్కై హై

ది మెజిషియ‌న్స్ ఎలిఫెంట్‌

మ్యాస్ట్రో

షాడో అండ్ బోన్ సీజ‌న్ 2

సోని లివ్‌

ది వేల్‌

రాకెట్ బాయ్స్ సీజ‌న్ 2

అమెజాన్ ప్రైమ్‌

గంధ‌ద‌గుడి

బ్లాక్ ఆడ‌మ్‌

డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌

పాప్ కౌన్‌

స‌న్ నెక్ట్స్‌

వ‌న్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ జ‌మాలీగ‌డ్డ‌

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.