తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  This Week Release : ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే

This Week Release : ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే

Anand Sai HT Telugu

24 January 2023, 17:41 IST

    • New Movies Release : ఈ ఏడాది వరుసగా సినిమాలు విడుదల అవుతున్నాయి. సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు వచ్చి హిట్ కొట్టాయి. థియేటర్లతోపాటుగా ఓటీటీల్లోనూ వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ వారం ఏమేం విడుదలకు ఉన్నాయంటే..
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ప్రతీకాత్మక చిత్రం

సంక్రాంతి పండుగకు థియేటర్లలో పలు సినిమాలు వచ్చి సందడి చేశాయి. ఓటీటీల్లోనూ సిరీస్ లు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఓటీటీలదే హవా నడుస్తోంది. థియేటర్లలో వచ్చిన సినిమాలు నెల తిరిగేసరికి దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

ట్రెండింగ్ వార్తలు

NNS May 9th Episode: భాగీకి దగ్గరవుతున్న పిల్లలు.. యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న అమర్.. ఆరు కోరికకు మాయమైన యముడు

Kalvan OTT: ఓటీటీలోకి ల‌వ్ టుడే హీరోయిన్ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

Devara Release: దేవర సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారనుందా?

Geethanjali Malli Vachindi OTT: ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా

థియేటర్స్ రిలీజ్

పఠాన్- జనవరి 25

హంట్-జనవరి 26

మాలికాపురం-జనవరి 26

క్రాంతి (కన్నడ సినిమా)-జనవరి 26

గాంధీ గాడ్సే ఏక్ యుద్ధ్ (హిందీ)-జనవరి 26

ఎలోన్ (మలయాళం)-జనవరి 26

తంకం (మలయాళం)-జనవరి 26

ఓటిటి రిలీజ్ ఇవే..

నెట్ ఫ్లిక్స్ : 18 పేజెస్-జనవరి 27, యాన్ యాక్షన్ హీరో (హిందీ)-జనవరి 27, రాంగి (తమిళ్)-జనవరి 29

ఆహా : 18 పేజెస్-జనవరి 27

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ : డియర్ ఇష్క్ (హిందీ వెబ్ సిరీస్)- జనవరి 26, సాటర్ డే నైట్ (మలయాళం) జనవరి 27

జీ 5 : జాన్ బాజ్ హిందుస్థాన్ కె (హిందీ వెబ్ సిరీస్)-జనవరి 26, అయాలి (తెలుగు, తమిళ వెబ్ సిరీస్)-జనవరి 26

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.