Telugu Cinema News Live October 14, 2024: Atul Parchure: ప్రముఖ కమెడియన్ కన్నుమూత.. క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన నటుడు
14 October 2024, 21:30 IST
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
- Atul Parchure: 'ది కపిల్ శర్మ షో'లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కమెడియన్ అతుల్ పర్చూరే(57) కన్నుమూశాడు. కొన్నేళ్లుగా అతడు క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్నాడు.
- Pushpa 2 First Review: పుష్ప 2 మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ మూవీ ఫస్ట్ రివ్యూ ఇవ్వడం విశేషం. సీక్వెల్ తొలి భాగం కంటే పది రెట్లు ఎక్కువ బాగుంటుందని అతడు చెప్పడం విశేషం.
- Devara OTT Release Date: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే అంటూ ఓ బజ్ క్రియేటైంది. ముందుగా అనుకున్నట్లే థియేటర్లలో రిలీజైన ఆరు వారాల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కానుంది.
Bigg Boss: ఇక బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరించను అంటూ స్టార్ హీరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇదే తన చివరి సీజన్ కూడా అనౌన్స్ చేశాడు. దీంతో ఈసారి ఈ రియాల్టీ షోకి రికార్డు టీఆర్పీ రేటింగ్స్ నమోదవుతున్నాయి.
- Thangalaan OTT Release: తంగలాన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍పై నిర్మాత జ్ఞానవేల్ రాజా క్లారిటీ ఇచ్చేశారు. రూమర్లకు చెక్ పెట్టారు. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వస్తుందో వెల్లడించారు. దీంతో ఓ క్లారిటీ వచ్చేసింది.
- OTT Action Thriller: ఓటీటీలో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు రికార్డులు తిరగరాస్తోంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా నాలుగు రోజుల్లోనే 125 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకోవడం విశేషం.
- Star Maa Serials Timings: స్టార్ మా సీరియల్స్ కొత్తగా దీపావళి కళను సంతరించుకున్నాయి. దివ్వెల పండుగకు మరో రెండు వారాల సమయం ఉండటంతో సదరు ఛానెల్ సరికొత్త ప్రోమోలు, టైమింగ్స్ లాంచ్ చేయడం విశేషం.
- Producer SKN: పుష్ప సినిమా గురించి నిర్మాత ఎస్‍కేఎన్ ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. కోల్‍కతాలోని మావోయిస్టు ప్రాంతంలోని థియేటర్లో ఈ మూవీ 50 రోజులు ఆడిందని తెలిపారు. ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమా గురించి కూడా అప్‍డేట్స్ చెప్పారు.
Naga Chaitanya:దూత తర్వాత నాగచైతన్య తెలుగులో ఓ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ చేయబోతున్నట్లు సమాచారం. చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రయాణంలోని కీలక ఘట్టాల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో ఆది పినిశెట్టి కూడా నటించనున్నట్లు సమాచారం.
- OTT Thriller Movie: ఓటీటీలోకి ఓ హిందీ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ వస్తోంది. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ తో కలిసి నటించిన కృతి సనన్ తోపాటు సీనియర్ నటి కాజోల్ కూడా నటించిన ఈ మూవీ పేరు దో పత్తి. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయడంతోపాటు స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.
Malayalam Movie: ఆసిఫ్ అలీ, బాసిల్ జోసెఫ్ హీరోలుగా నటించిన మలయాళం మూవీ నియాయథిపతి మూవీ థియేటర్, ఓటీటీలలో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో రిలీజైంది. కోర్ట్‌రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో ఆసిఫ్ అలీ లాయర్‌గా నటించాడు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ మూవీ ట్రెండింగ్ లిస్ట్‌లో ఉంది.
- Actor Bala arrested: నటుడు బాల అరెస్ట్ అయ్యారు. తనను కించపరిస్తున్నారని ఆయన మాజీ భార్య అమృత సురేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
NNS October 14th Episode: నిండు నూరేళ్ల సావాసం అక్టోబర్ 14 ఎపిసోడ్‌లో అంజు బర్త్‌డే సందర్భంగా ఆమెను సర్‌ప్రైజ్‌గా విష్ చేయాలని అమ్ము, మిస్సమ్మ ప్లాన్ చేస్తారు. ఆ సర్‌ప్రైజ్ గురించి తెలియని అంజు భయంతో వణికిపోతుంది. ఆమె భయాన్ని చూసి అమర్‌తో పాటు ఇంటిల్లిపాది నవ్వుకుంటారు.
- Bigg Boss 8 Telugu Nominations: గౌతమ్ కృష్ణ, అవినాశ్ మధ్య బిగ్‍బాస్‍లో మరోసారి మాటల ఫైట్ జరిగింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన అవినాశ్ తీవ్రంగా కోప్పడ్డారు. ఆ తర్వాత గౌతమ్ కాళ్ల మీద పడబోయారు. నామినేషన్లలో ఈ గొడవ జరిగింది.
- Matka OTT Partner: మట్కా సినిమాకు ఓటీటీ డీల్ జరిగిపోయింది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. ఇటీవల వచ్చిన టీజర్ ఆకట్టుకోవటంతో మూవీపై అంచనాలు పెరిగాయి.
Guppedantha Manasu Jagathi: గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతిరాయ్ తెలుగులో హీరోయిన్‌గా ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నది. కిల్లర్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి జ్యోతిరాయ్ భర్త సుకు పూర్వజ్ దర్శకత్వం వహించబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకాబోతోంది.
- Kanguva Movie: కంగువ సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెంస్టింగ్ అప్‍డేట్స్ బయటికి వచ్చాయి. ఈ మూవీని భారీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఏకంగా ఎనిమిది భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 14 ఎపిసోడ్‌లో మీనానే దగ్గరుడి రవి, శృతిల పెళ్లి జరిపించిందని తెలిసి బాలు, సత్యంతో పాటు అందరూ షాకవుతారు.మీనా కారణంగానే తండ్రి జైలుపాలయ్యాడనే ఆవేశంతో మీనా చెంప పగలగొడతాడు. తన కళ్ల ముందు కనిపించొద్దని మీనాకు వార్నింగ్ ఇస్తాడు.
- Bigg Boss 8 Telugu Kirrak Seetha: బిగ్బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక బజ్ ఇంటర్వ్యూలో కిర్రాక్ సీత ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. తన ఎలిమినేషన్‍కు కారణం ఏమనుకుంటున్నారో వెల్లడించారు. మరిన్ని విషయాలను పంచుకున్నారు. ఈ బజ్ ఇంటర్వ్యూ ప్రోమో వచ్చింది.
Brahmamudi October 14th Episode: బ్రహ్మముడి అక్టోబర్ 14 ఎపిసోడ్‌లో తన తల్లిదండ్రుల పెళ్లిరోజును రాజ్ గ్రాండ్‌గా జరిపించాలని అనుకోవడం వెనుక ఎదో మతలబు ఉందని కావ్య అనుమానపడుతుంది. కనకం ప్లాన్ వేసి దుగ్గిరాల ఫ్యామిలీని ఇంటికి రప్పించి ఉంటుందని అనుమానపడుతుంది.
- OTT Web Series: రీటా సన్యాల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలైంది. ఈ సిరీస్‍లో అదా శర్మ ప్రధాన పాత్ర పోషించారు. లాయర్ పాత్ర పోషించారు. ఈ సిరీస్ ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చేందంటే..
Romantic Comedy OTT: బిగ్బాస్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ డెబ్యూ మూవీ లీలా వినోదం రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. నవంబర్ 8న ఈ సినిమా విడుదలకాబోతుంది. థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా ఈ మూవీ తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.