తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live December 16, 2024: Nns 16th December Episode: అమర్​ని కాపాడిన ఆరు.. మనోహరిని తిట్టి పంపించేసిన పిల్లలు.. నిర్మల, శివరాం వార్నింగ్
NNS 16th December Episode: అమర్​ని కాపాడిన ఆరు.. మనోహరిని తిట్టి పంపించేసిన పిల్లలు.. నిర్మల, శివరాం వార్నింగ్
NNS 16th December Episode: అమర్​ని కాపాడిన ఆరు.. మనోహరిని తిట్టి పంపించేసిన పిల్లలు.. నిర్మల, శివరాం వార్నింగ్

Telugu Cinema News Live December 16, 2024: NNS 16th December Episode: అమర్​ని కాపాడిన ఆరు.. మనోహరిని తిట్టి పంపించేసిన పిల్లలు.. నిర్మల, శివరాం వార్నింగ్

16 December 2024, 12:07 IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

16 December 2024, 12:07 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS 16th December Episode: అమర్​ని కాపాడిన ఆరు.. మనోహరిని తిట్టి పంపించేసిన పిల్లలు.. నిర్మల, శివరాం వార్నింగ్

  • NNS 16th December Episode: నిండు నూరేళ్ల సావాసం సోమవారం (డిసెంబర్ 16) ఎపిసోడ్లో అమర్ ప్రాణాలతో బయటపడతాడు. అటు మనోహరిని తిట్టి పంపించేస్తారు పిల్లలు. వాళ్ల జోలికి వెళ్లొద్దని ఆమెకు శివరాం, నిర్మల వార్నింగ్ ఇస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

16 December 2024, 11:44 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Tollywood Heroes: ఒకే ఏడాదిలో 18 సినిమాలు చేసిన తెలుగు హీరో ఎవ‌రంటే? - ఎన్టీఆర్‌, చిరంజీవికి సాధ్యం కానీ రికార్డ్‌

  • Tollywood Heroes: ఒకే ఏడాదిలో అత్య‌ధిక సినిమాలు చేసిన తెలుగు హీరోగా సూప‌ర్ కృష్ణ రికార్డును నెల‌కొల్పాడు. 1972 ఏడాదిలో కృష్ణ 18 సినిమాలు చేశాడు. ఈ ఏడాది రిలీజైన పండంటి కాపురం మూవీ నేష‌న‌ల్ అవార్డును గెలుచుకోవ‌డం గ‌మ‌నార్హం.

పూర్తి స్టోరీ చదవండి

16 December 2024, 10:07 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Action OTT: ఓటీటీలోకి శివ‌రాజ్‌కుమార్ క‌న్న‌డ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

  • Action OTT: శివ‌రాజ్‌కుమార్ హీరోగా న‌టించిన లేటెస్ట్ క‌న్న‌డ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ భైర‌తి ర‌ణ‌గ‌ల్ డిసెంబ‌ర్ నెలాఖ‌రున ఓటీటీలోకి రానున్న‌ట్లు స‌మాచారం. అమెజాన్ ప్రైమ్‌లో క్రిస్మ‌క్ వీక్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలుగులో ఈ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

16 December 2024, 9:15 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: డేంజ‌ర్‌లో బాలు, మీనా ప్రాణాలు - సంజు రివేంజ్ - కోడ‌లిపై ప్ర‌భావ‌తి జెల‌సీ

  • Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు డిసెంబ‌ర్ 16 ఎపిసోడ్‌లో మీనా సెల‌బ్రిటీగా మార‌డంతో బాలు ఆనందం ప‌ట్ట‌లేక‌పోతాడు. మీనా ఊరంతా పొగుడుతున్నార‌ని చెప్పి కుటుంబ‌స‌భ్యులంద‌రికి స్వీట్లు పంచుతాడు. మ‌రోవైపు త‌న‌ను కొట్టి అవ‌మానించిన మీనాపై ప‌గ‌తో సంజు ర‌గిలిపోతుంటాడు. 

పూర్తి స్టోరీ చదవండి

16 December 2024, 7:58 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Allu Arjun: వద్దన్నారు.. అందుకే కలవలేదు: గాయపడిన చిన్నారిని కలవకపోవడంపై అల్లు అర్జున్ వివరణ

  • Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్, తర్వాత పరామర్శలు.. వీటి నేపథ్యంలో తాను సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన చిన్నారిని ఎందుకు కలవలేదో వివరణ ఇచ్చాడు. ఆదివారం (డిసెంబర్ 15) రాత్రి బన్నీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

16 December 2024, 7:38 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi December 16th Episode: బాధ్య‌త‌ల పేరుతో బుక్కైన కావ్య - ధాన్య‌ల‌క్ష్మి డామినేష‌న్ -దుగ్గిరాల ఆస్తి జ‌ప్తు

  • Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి డిసెంబ‌ర్ 16 ఎపిసోడ్‌లో ఇంటి బాధ్య‌త‌లు తీసుకున్న కావ్య‌ను టార్గెట్ చేస్తారు రుద్రాణి, ధాన్య‌ల‌క్ష్మి. చీటికి మాటికి కావ్య‌ను నానా మాట‌లు అంటూ ఆమెపై డామినేష‌న్ చేయ‌డం మొద‌లుపెడ‌తారు. వారి గొడ‌వ‌లు భ‌రించ‌లేక ఇంటి బాధ్య‌త‌ల్ని రాజ్‌కు అప్ప‌గించాల‌ని కావ్య ఫిక్స‌వుతుంది.

పూర్తి స్టోరీ చదవండి

16 December 2024, 6:14 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Tollywood Releases: ఈ వారం థియేట‌ర్ల‌లో డ‌బ్బింగ్ సినిమాల‌దే హ‌వా - క‌న్న‌డ‌, త‌మిళ హీరోల‌తో అల్ల‌రి న‌రేష్ పోటీ

  • Tollywood Releases This Week: ఈ వారం తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు స్ట్రెయిట్ సినిమాల కంటే డ‌బ్బింగ్ మూవీస్ ఎక్కువ‌గా రాబోతున్నాయి. ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో అల్ల‌రి న‌రేష్ బ‌చ్చ‌ల‌మ‌ల్లితో పాటు ఉపేంద్ర యూఐ, హాలీవుడ్ మూవీ ముఫాసా రిలీజ్ కాబోతున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి