LIVE UPDATES
Pushpa 2 Collection: పుష్ప 2కి 1050 కోట్లు- ఇవాళ పఠాన్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ బ్రేక్- హిట్‌కి ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?
Telugu Cinema News Live December 12, 2024: Pushpa 2 Collection: పుష్ప 2కి 1050 కోట్లు- ఇవాళ పఠాన్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ బ్రేక్- హిట్‌కి ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?
12 December 2024, 10:30 IST
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Collection: పుష్ప 2కి 1050 కోట్లు- ఇవాళ పఠాన్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ బ్రేక్- హిట్‌కి ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?
Pushpa 2 The Rule 7 Days Worldwide Box Office Collection: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ యాక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప 2 ది రూల్ మూవీ ఆరు రోజుల్లో రూ. 1002 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టి అరుదైన రికార్డ్ సాధించింది. ఈ నేపథ్యంలో పుష్ప 2కి ఏడు రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయో చూద్దాం.
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Sai Pallavi Warning: సాయి పల్లవి మాస్ వార్నింగ్.. రామాయణం కోసం తాను వెజిటేరియన్‌గా మారానన్న వార్తపై సీరియస్
- Sai Pallavi Warning: సాయి పల్లవి మాస్ వార్నింగ్ ఇచ్చింది. రామాయణం మూవీ కోసం తాను వెజిటేరియన్ గా మారానన్న వార్తలపై ఆమె చాలా ఘాటుగా స్పందించింది. ఇలాగే పుకార్లు పుట్టిస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ తన ఎక్స్ అకౌంట్ ద్వారా హెచ్చరించింది.
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Rashmika on Allu Arjun: అల్లు అర్జున్ దమ్మున్నోడు.. మరే హీరో ఆ పని చేయలేడు: రష్మిక మందన్నా కామెంట్స్ వైరల్
- Rashmika on Allu Arjun: అల్లు అర్జున్ దమ్మున్నోడంటూ రష్మిక మందన్నా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పుష్ప 2 మూవీ ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ అందుకున్న సందర్భంలో బన్నీని ఆకాశానికెత్తుతూ రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam Today December 12: దీపని చంపేందుకు ప్లాన్, రౌడీలకు సుపారీ ఇచ్చిన పారిజాతం జ్యోత్స్న
- Karthika Deepam Today December 12: జ్యోత్స్న దీపను చంపేందుకు సుపారీ ఇస్తుంది. కార్తీక్ కావాలని దీపతో ఫోన్లో రొమాంటిక్ గా మాట్లాడుతూ జ్యోత్స్నను ఫీల్ అయ్యేలా చేస్తాడు.
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu Today Episode: సంజు గ్యాంగ్‌ను ఇటుకలతో బాదిన మీనా.. బతికిపోయిన శ్రుతి.. బాలుకు ఇద్దరు భార్యలు
- Gunde Ninda Gudi Gantalu Serial December 12 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 12 ఎపిసోడ్‌లో శ్రుతిని కలవడానికి మీనా రెస్టారెంట్‌కు వెళ్తుంది. అక్కడ మాస్క్‌లు పెట్టుకుని సంజు గ్యాంగ్ శ్రుతిపై యాసిడ్ పోయడానికి ట్రై చేయడం చూసిన మీనా వాళ్లపై ఇటుకలతో దాడి చేస్తుంది. దెబ్బకు వాళ్లు పారిపోతారు.
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: OTT Today Telugu Releases: ఓటీటీలోకి ఈరోజు వచ్చిన తెలుగు సినిమాలు ఇవే.. ఒకటి హారర్, మరొకటి బోల్డ్ రొమాంటిక్ కామెడీ
- OTT Today Telugu Releases: ఓటీటీలోకి ఈ రోజు రెండు ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి తమిళ డబ్బింగ్ హారర్ మూవీ కాగా.. మరొకటి తెలుగు బోల్డ్ రొమాంటిక్ కామెడీ మూవీ కావడం విశేషం.
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi December 12th Episode: దుగ్గిరాల ఆస్తిపై కావ్యకే సర్వ హక్కులు- తాతయ్య తిరుగులేని అస్త్రం- ధాన్యం నోట్లో మట్టి
- Brahmamudi Serial December 12th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 12 ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంటికి లాయర్ వచ్చి సీతారామయ్య రాసిన వీలునామాను చదువుతాడు. అందులో దుగ్గిరాల ఆస్తి మొత్తం కావ్యపేరుమీద రాస్తున్నట్లు, సర్వ హక్కులు కావ్యకే ఉన్నట్లు ఉంటుంది. మావయ్య తిరుగులేని అస్త్రాన్ని వదిలారు అని అపర్ణ అంటుంది.
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Tollywood 1000 Crore Movies: ఇదీ తెలుగు సినిమా సత్తా.. కొడితే రూ.1000 కోట్లు.. తగ్గేదేలే.. బాలీవుడ్ దిమ్మదిరిగిపోయింది
- Tollywood 1000 Crore Movies: తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలుస్తోంది. ఇన్నాళ్లూ ఇండియాలో బాలీవుడ్ తర్వాతే టాలీవుడ్ అనే మాటను చెరిపేస్తోంది. బాక్సాఫీస్ దగ్గర అత్యధిక రూ.1000 కోట్ల మార్క్ అందుకున్న సినిమాల రికార్డు ఇప్పుడు టాలీవుడ్ సొంతం.
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Allu Arjun Bigg Boss: బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్! వైల్డ్ ఫైర్‌తో సీజన్‌కు ముగింపు?
- Allu Arjun Chief Guest To Bigg Boss Telugu 8 Infinity Finale: ఈసారి బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే కాకుంగా బిగ్ బాస్ తెలుగు 8 ఇన్ఫినిటీ ఫినాలే పేరుతో నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ రానున్నారని టాక్ నడుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..!
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: NNS December 12th Episode: గజమయూరి పాముతో భార్యాభర్తల పోరాటం.. అమర్‌ను బంధించిన అరవింద్.. కుర్చీకి టైమ్ బాంబ్
- Nindu Noorella Saavasam December 12th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 12 ఎపిసోడ్‌లో ఫారెస్ట్‌లోకి వెళ్లిన అమర్ ల్యాండ్ మైన్‌పై కాలు పెడతాడు. అక్కడికి గజమయూరి వస్తుంది. అదే సమయంలో మిస్సమ్మ వస్తే భాగీ వెంట పాము పడుతుంది. తర్వాత గజమయూరి పాముతో భార్యాభర్తలు పోరాటం చేస్తారు.