తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి

HT Telugu Desk HT Telugu

18 May 2023, 14:08 IST

  • OTT Releases This Week:ఈ వారం ఓటీటీ ప్రేక్ష‌కుల్ని ప‌లువురు స్టార్ హీరోలు త‌మ సినిమాలు, సిరీస్‌ల‌తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఆ హీరోలు ఎవ‌రంటే...

బ్యాక్‌డోర్‌
బ్యాక్‌డోర్‌

బ్యాక్‌డోర్‌

సోని లివ్‌

అఖిల్ ఏజెంట్‌

అఖిల్ అక్కినేని హీరోగా న‌టించిన ఏజెంట్ మూవీ మే 19 నుంచి సోనిలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కానుంది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ మూవీకి సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచిన ఈ మూవీ ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది.

ట్రెండింగ్ వార్తలు

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

Jr NTR: ఎన్టీఆర్ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్! ప్రశాంత్ నీల్‍తో మూవీ అప్‍డేట్‍తో పాటు..

కడినాక‌దోరమిఅండకదహమ్ (మ‌ల‌యాళం మూవీ)

నెట్‌ఫ్లిక్స్

విరూపాక్ష‌

సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ విరూపాక్ష నెట్‌ప్లిక్స్ ద్వారా మే 21న ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. మిస్టిక్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు కార్తిక్ దండు తెర‌కెక్కించిన ఈ మూవీ టాలీవుడ్‌లో వంద కోట్లకుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్‌ప్లేను స‌మ‌కూర్చారు.

మిస్సింగ్ (ఇంగ్లీష్ మూవీ)

ది స‌న్ (ఇంగ్లీష్ మూవీ)

ఫేత్‌ఫుల్లీ యువ‌ర్స్ (డ‌చ్ మూవీ)

క‌థాల్ (హిందీ)

మ్యూటెడ్ (స్పానిష్ సిరీస్‌)

ఆస్టేరిక్స్ అండ్ ఒబెలిక్స్ ఫ్రెంచ్‌

అయాల్‌వాషీ(మ‌ల‌యాళం మూవీ)

అమెజాన్ ప్రైమ్‌

బ్యాక్‌డోర్‌

పూర్ణ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన రొమాంటిక్ ఫ్యామిలీ మూవీ బ్యాక్‌డోర్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ వారమే రిలీజైంది. క‌ర్రీ బాలాజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో బోల్డ్ పాత్ర‌లో పూర్ణ న‌టించింది.

మెడ్ర‌న్ ల‌వ్ ఇన్ చెన్నై

పోక్క‌లామ్ - డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.