తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Punch Ev On Road Price In Hyderabad : హైదరాబాద్​లో టాటా పంచ్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Tata Punch EV on road price in Hyderabad : హైదరాబాద్​లో టాటా పంచ్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

20 January 2024, 11:15 IST

google News
    • Tata Punch EV on road price in Hyderabad : టాటా పంచ్​ ఈవీ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే.. హైదరాబాద్​లో పంచ్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్​లో టాటా పంచ్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..
హైదరాబాద్​లో టాటా పంచ్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

హైదరాబాద్​లో టాటా పంచ్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Tata Punch EV on road price in Hyderabad : మచ్​ అవైటెడ్​ టాటా పంచ్​ ఈవీని ఇటీవలే లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​. ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ డిజైన్​ అత్యంత స్టైలిష్​గా ఉందనే చెప్పుకోవాలి. అందుకు తగ్గట్టుగానే.. ఈ పంచ్​ ఈవీపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో టాటా పంచ్​ ఈవీ ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హైదరాబాద్​లో టాటా పంచ్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​..

టాటా పంచ్​ ఈవీ స్మార్ట్​ 3.3- రూ. 13.20 లక్షలు.

పంచ్​ ఈవీ స్మార్ట్​ ప్లస్​ 3.3- రూ. 13.80 లక్షలు.

పంచ్​ ఈవీ అడ్వెంచర్​ 3.3- రూ. 14.39 లక్షలు.

పంచ్​ ఈవీ అడ్వెంచర్​ ఎస్​ 3.3- రూ. 14.98 లక్షలు.

పంచ్​ ఈవీ ఎంపవర్డ్​ 3.3- 15.34 లక్షలు.

Tata Punch EV price in Hyderabad : పంచ్​ ఈవీ అడ్వెంచర్​ లాంగ్​ రేంజ్​ 3.3- రూ. 15.64 లక్షలు.

పంచ్​ ఈవీ ఎంపవర్డ్​ ఎస్​ 3.3- రూ. 15.93 లక్షలు.

పంచ్​ ఈవీ ఎంపవర్డ్​ ప్లస్​ 3.3- రూ. 15.93 లక్షలు.

పంచ్​ ఈవీ అడ్వెంచర్​ లాంగ్​ రేంజ్ ఫాస్ట్​ ఛార్జర్​- రూ. 16.23 లక్షలు.

పంచ్​ ఈవీ అడ్వెంచర్ ఎస్​​ లాం​గ్​ రేంజ్​ 3.3- రూ. 16.23 లక్షలు.

పంచ్​ ఈవీ ఎంపవర్డ్​ ప్లస్​ ఎస్​ 3.3- రూ. 16.52 లక్షలు.

పంచ్​ ఈవీ ఎంపవర్డ్​ లాంగ్​ రేంజ్​ 3.3- రూ. 16.83 లక్షలు.

పంచ్​ ఈవీ అడ్వెంచర్​ ఎస్​ లాంగ్​ రేంజ్​ ఫాస్ట్​ ఛార్జర్-​ రూ. 16.83 లక్షలు.

Tata Punch EV on road price Hyderabad : పంచ్​ ఈవీ ఎంపవర్డ్​ లాంగ్​ రేంజ్​ ఫాస్ట్​ ఛార్జర్​- రూ. 17.42 లక్షలు.

పంచ్​ ఈవీ ఎంపవర్డ్​ ఎస్​ లాంగ్​ రేంజ్- రూ. 17.42 లక్షలు.

పంచ్​ ఈవీ ఎంపవర్డ్​ ప్లస్​ లాంగ్​ రేంజ్​- రూ. 17.42 లక్షలు.

పంచ్​ ఈవీ ఎంపవర్డ్​ ఎస్​ లాంగ్​ రేంజ్​ ఫాస్ట్​ ఛార్జర్​- రూ. 18.01 లక్షలు.

పంచ్​ ఈవీ ఎంపవర్డ్​ ప్లస్​ ఎస్​ లాంగ్​ రేంజ్​ 3.3- రూ. 18.01 లక్షలు.

పంచ్​ ఈవీ ఎంపవర్డ్​ ప్లస్​ ఎస్​ లాంగ్​ రేంజ్​ ఫాస్ట్​ ఛార్జర్​ రూ. 18.65 లక్షలు.

ఇదీ చూడండి:- 2024 Hyundai Creta On road price Hyderabad : హైదరాబాద్​లో కొత్త హ్యుందాయ్​ క్రేటా ధర ఎంతంటే..

సాధారణంగా.. ఒక వెహికిల్​ ఎక్స్​షోరూం ధర, ఆన్​రోడ్ ప్రైజ్​ వేరువేరుగా ఉంటాయి. సంస్థలు.. వెహికిల్​ని లాంచ్​ చేసేడప్పుడు ఎక్స్​షోరూం ధరను మాత్రమే ప్రకటిస్తాయి. కానీ అవి రోడ్డు మీదకు వచ్చేసరికి ధర పెరుగుతుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం. అందుకే.. కస్టమర్లు.. టాటా పంచ్​ ఈవీ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఎక్స్​షోరూం ధరతో పాటు ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను తెలుసుకోవడం మంచిది.

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ కూడా..!

Tata Punch facelift : టాటా మోటార్స్​ మంచి జోరు మీద ఉంది. టాటా పంచ్​ ఈవీని ఇటీవలే లాంచ్​ చేసిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ.. ఇక టాటా పంచ్​ ఎస్​యూవీ ఐసీఈ ఇంజిన్​ వర్షెన్​ ఫేస్​లిఫ్ట్​కు ప్రణాళికలు రచిస్తోంది. 2021లో ఈ మోడల్​ లాంచ్​ అవ్వగా.. అప్డేటెడ్​, ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​.. 2025లో లాంచ్​ అవుతుందని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం