2024 Hyundai Creta On road price in Hyderabad : ఇండియాలో హ్యుందాయ్ మోటార్స్‌కు ఉన్న బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో క్రేటా ఒకటి. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన మచ్ అవైటెడ్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని ఇటీవలే లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌లో 2024 హ్యుందాయ్ క్రేటా ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హ్యుందాయ్ క్రేటా ఈ 1.5 పెట్రోల్- రూ. 13.62 లక్షలు.
క్రేటా ఈఎక్స్ 1.5 పెట్రోల్- రూ. 15.06 లక్షలు.
క్రేటా ఈ 1.5 డీజిల్- రూ. 15.39 లక్షలు.
క్రేటా ఎస్ 1.5 పెట్రోల్- రూ. 16.54 లక్షలు.
క్రేటా ఈఎక్స్ 1.5 డీజిల్- రూ. 16.88 లక్షలు.
క్రేటా ఎస్ (ఓ) 1.5 పెట్రోల్- రూ. 17.67 లక్షలు.
క్రేటా ఎస్ 1.5 డీజిల్- రూ. 18.36 లక్షలు.
Hyundai Creta facelift On road price in Hyderabad : క్రేటా ఎస్ఎక్స్ 1.5 పెట్రోల్- రూ. 18.86 లక్షలు.
క్రేటా ఎస్ఎక్స్ 1.5 పెట్రోల్ డ్యూయెల్ టోన్- రూ. 19.04 లక్షలు.
క్రేటా ఎస్ (ఓ) 1.5 డీజిల్- రూ. 19.53 లక్షలు.
క్రేటా ఎస్ (ఓ) 1.5 పెట్రోల్ సీవీటీ- రూ. 19.53 లక్షలు.
క్రేటా ఎస్ఎక్స్ టెక్ 1.5 పెట్రోల్- రూ. 19.69 లక్షలు.
క్రేటా ఎస్ఎక్స్ టెక్ 1.5 పెట్రోల్ డ్యూయెల్ టోన్- రూ. 19.87 లక్షలు.
క్రేటా ఎస్క్స్ (ఓ) 1.5 పెట్రోల్- రూ. 21.26 లక్షలు.
క్రేటా ఎస్ (ఓ) 1.5 డీజిల్ ఏటీ- రూ. 21.36 లక్షలు.
క్రేటా ఎస్ఎక్స్ (ఓ) 1.5 పెట్రోల్ డ్యూయెల్ టోన్- రూ. 21.44 లక్షలు.
క్రేటా ఎస్ఎక్స్ టెక్ 1.5 డీజిల్- రూ. 21.51 లక్షలు.
Hyundai Creta price Hyderabad : క్రేటా ఎస్ఎక్స్ టెక్ 1.5 పెట్రోల్ సీవీటీ- రూ. 21.51 లక్షలు.
క్రేటా ఎసఎక్స్ టెక్ 1.5 డీజిల్ డ్యూయెల్ టోన్- రూ. 21.69 లక్షలు.
క్రేటా ఎస్ఎక్స్ టెక్. 1.5 పెట్రోల్ సీవీటీ- రూ. 21.69 లక్షలు.
క్రేటా ఎస్ఎక్స్ (ఓ) 1.5 పెట్రోల్ సీవీటీ- రూ. 23.03 లక్షలు.
క్రేటా ఎస్ఎక్స్ (ఓ) 1.5 డీజిల్- రూ. 23.08 లక్షలు.
క్రేటా ఎస్ఎక్స్ (ఓ) 1.5 పెట్రోల్ సీవీటీ- రూ. 23.21 లక్షలు.
క్రేటా ఎస్ఎక్స్ (ఓ) 1.5 డీజిల్ ఏటీ- రూ. 24.62 లక్షలు.
క్రేటా ఎస్ఎక్స్ (ఓ) 1.5 టర్బో డీసీటీ- రూ. 24.62 లక్షలు.
క్రేటా ఎస్ఎక్స్ (ఓ) 1.5 డీజిల్ ఏటీ డ్యూయెల్ టోన్- రూ. 25 లక్షలు.
క్రేటా ఎస్ఎక్స్ (ఓ) 1.5 టర్బో డీసీటీ డ్యూయెల్ టోన్ రూ. 25 లక్షలు.
2024 Hyundai Creta facelift price : సాధారణంగా.. వెహికిల్స్‌ని లాంచ్ చేస్తున్నప్పుడు.. కంపెనీలు వాటి ఎక్స్‌షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కానీ.. అవి రోడ్ మీదకు వచ్చేసరికి ఇంకా ఎక్కువ ధరే ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం. అందుకే.. ఏదైనా వెహికిల్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, దాని ఎక్స్‌షోరూం ధరతో పాటు ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను తెలుసుకోవడం చాలా అవసరం.
సంబంధిత కథనం