తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Apps, Games 2022: ఈ ఏడాది బెస్ట్ ఆండ్రాయిడ్ గేమ్స్, యాప్స్ ఇవే.. వెల్లడించిన గూగుల్

Best Apps, Games 2022: ఈ ఏడాది బెస్ట్ ఆండ్రాయిడ్ గేమ్స్, యాప్స్ ఇవే.. వెల్లడించిన గూగుల్

01 December 2022, 12:08 IST

    • Best Android Games, Best Apps 2022: ప్లే స్టోర్ లో 2022కు గాను బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్, గేమ్స్ జాబితాను గూగుల్ ప్రకటించింది. విభాగాల వారిగా అత్యుత్తమ యాప్, గేమ్‍ను ఎంపిక చేసింది. ఆ పూర్తి లిస్ట్ ఇదే.
Best Apps, Games 2022: ఈ ఏడాది బెస్ట్ ఆండ్రాయిడ్ గేమ్స్, యాప్స్ ఇవే..
Best Apps, Games 2022: ఈ ఏడాది బెస్ట్ ఆండ్రాయిడ్ గేమ్స్, యాప్స్ ఇవే..

Best Apps, Games 2022: ఈ ఏడాది బెస్ట్ ఆండ్రాయిడ్ గేమ్స్, యాప్స్ ఇవే..

Best Android Games, Best Apps 2022: డిసెంబర్ నెలలో అడుగుపెట్టేశాం. దీంతో 2022 ముగింపు సమీపిస్తోంది. ఈ తరుణంలో ప్లే స్టోర్‌లో ఈ ఏడాది బెస్ట్ ఆండ్రాయిడ్ గేమ్స్, యాప్స్ ఏవో గూగుల్ వెల్లడించింది. 2022కు గాను ఇండియాలో గూగుల్ ప్లే స్టోర్‌లో బెస్ట్ గేమ్స్, యాప్స్ లిస్టును వెల్లడించింది. వివిధ విభాగాల్లో అత్యుత్తమ గేమ్స్, యాప్‍లను ఎంపిక చేసింది. ఆ లిస్ట్ ఇదే.

ట్రెండింగ్ వార్తలు

stock market today: ఈ రోజు ట్రేడింగ్ కోసం నిపుణులు సిఫారసు చేస్తున్న స్టాక్స్ ఇవే..

iPad Air 2024: రెండేళ్ల నిరీక్షణకు తెర; లేటెస్ట్ ఎం2 చిప్ తో ఐప్యాడ్ ఎయిర్ 2024 సిరీస్ లాంచ్

Massive discounts on Mahindra cars: ఎక్స్ యూ వీ 300 సహా మహీంద్ర కార్లపై బంపర్ ఆఫర్స్, హెవీ డిస్కౌంట్స్..

Indegene Limited IPO: అదిరిపోయే జీఎంపీతో ఓపెన్ అయిన ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ; ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు..

2022 Best Android Games: 2022లో బెస్ట్ ఆండ్రాయిడ్ గేమ్స్ (విభాగాల వారీగా)

బెస్ట్ గేమ్: అపెక్స్ లెజెండ్స్ మొబైల్ (Apex Legends Mobile)

యూజర్ చాయిస్ గేమ్: యాంగ్రీ బర్డ్ జర్నీ (Angry Birds Journey)

బెస్ట్ మల్టీప్లేయర్ గేమ్: రాకెట్ లీగ్ సైడ్స్ వైప్ (Rocket League Sideswipe)

బెస్ట్ పిక్ అప్& ప్లే గేమ్: యాంగ్రీ బర్డ్ జర్నీ (Angry Birds Journey)

బెస్ట్ ఇండీస్ గేమ్: డైసీ డంజన్స్ (Dicey Dungeons)

బెస్ట్ స్టోరీ గేమ్: డియాబ్లో ఇమ్మోర్టల్ (Diablo Immortal)

బెస్ట్ ఆన్‍గోయింగ్ గేమ్: క్లాష్ ఆఫ్ క్లాన్స్

2022 Best Android App: 2022 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

బెస్ట్ యాప్: క్వెస్ట్: నావిగేటర్ ఫర్ లెగ్నింగ్ (Questt: Navigator for learning)

యూజర్స్ చాయిస్ యాప్: షాప్సీ షాపింగ్ యాప్ (Shopsy Shopping App)

బెస్ట్ ఫన్ యాప్: టర్నిప్ - టాక్, చాట్ అండ్ స్ట్రీమ్ (Turnip - Talk, chat and Stream)

బెస్ట్ పర్సనల్ గ్రోత్ యాప్: ఫిలో (Filo: Instant 1-to-1 Tutoring)

బెస్ట్ ఎవ్రీ డే ఎసెన్షియల్స్ యాప్: షాప్సీ షాపింగ్ యాప్ (Shopsy Shopping App)

బెస్ట్ హిడెన్ జెమ్స్: బాబీజీ (BabyG: Activity, Tracker, Meal)

బెస్ట్ యాప్ ఫర్ గుడ్ యాప్: ఖ్యాల్: సీనియర్ సిటిజన్స్ యాప్ (Khyaal Senior Citizens App)

బెస్ట్ ఆన్ గోయింగ్ గేమ్స్ సెక్షన్‍ను గూగుల్ ఈసారి కొత్తగా తీసుకొచ్చింది. ఈ విభాగంలో క్లాష్ ఆఫ్ క్లాన్స్ టాప్‍లో ఉండగా.. లూడో కింగ్, రియల్ క్రికెట్ 20 ఆ తర్వాత ఉన్నాయి.

టాపిక్