Vara Lakshmi Vratham: వరలక్ష్మీ వ్రతం రోజు..మీ చేతులను మెరిపించే మంచి మెహెందీ డిజైన్లు..
Vara Lakshmi Vratham: రేపే వరలక్ష్మి వ్రతం. మీ చేతులను మంచి మెహెందీ డిజైన్లతో మెరిపించాలనుకుంటే కొన్ని మంచి ఐడియాలు చూసేయండి.
వరలక్ష్మీ వ్రతం అంటే మహిళలందరూ మంచి పట్టుచీర, నగలతో అలంకరణ కోసం సిద్ధమవుతారు. చేతులకు గోరింటాకు పెట్టుకుంటే ఇంకాస్త అదనపు అందమే. కాస్త సింపుల్ గా, ట్రెండీగా ఉండే కొన్ని మెహెందీ డిజైన్లు చూసేయండి.
చేతు నిండుగా పెట్టుకోవాలనుకుంటే కొన్ని బ్రైడల్ మెహెందీ డిజైన్లు, సింపుల్ గా అనుకుంటే వెస్టర్న్ మెహందీ డిజైన్లు ఎంచుకోండి. ఇంటర్నెట్ తో చాలా ట్రెండింగ్ మెహెందీ డిజైన్లు దొరుకుతాయి. ఇండో అరబిక్, వైట్ హెన్నా ఆర్ట్, మోరోకాన్, పాకీస్తానీ, రాజస్తానీ, ఫ్లోరల్, రాయ్, లేస్ గ్లోవ్స్ ఇలా రకరకాల మెహెందీ ప్యాటర్న్‌లు ఉంటాయి. మీ పెళ్లయిన సంవత్సరం ఇదే అయ్యి, మీకిది మొదటి వరలక్ష్మీ వ్రతం అయితే మంచి బ్రైడల్ మెహెందీ డిజైన్ ఎంచుకోండి. కొన్ని మంచి మెహెందీ ఆర్ట్స్ చూసేయండి.
వరలక్ష్మీ వ్రతానికి మెహందీ డిజైన్లు:
మినిమల్ మెహందీ:
కొత్త పెళ్లి కూతుర్ల కోసం బ్రైడల్ మెహందీ:
చేతినిండా
వరలక్ష్మీ వ్రతం తేదీ:
శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం హిందువుల ఆచారం. ఈనెల 25న శుక్రవారం, అంటే రేపే ఈ వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోనున్నారు.