Today OTT Festival: ఓటీటీలో సినీ జాతర! ఇవాళ ఒక్కరోజే 22 స్ట్రీమింగ్- 8 స్పెషల్, 4 తెలుగులో, 2 హారర్- ఎక్కడంటే?-today ott releases telugu on amazon prime zee5 ott movies mithya 2 black janji darah kishkindha kandam digital streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Today Ott Festival: ఓటీటీలో సినీ జాతర! ఇవాళ ఒక్కరోజే 22 స్ట్రీమింగ్- 8 స్పెషల్, 4 తెలుగులో, 2 హారర్- ఎక్కడంటే?

Today OTT Festival: ఓటీటీలో సినీ జాతర! ఇవాళ ఒక్కరోజే 22 స్ట్రీమింగ్- 8 స్పెషల్, 4 తెలుగులో, 2 హారర్- ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 01, 2024 04:24 PM IST

Today OTT Release Movies Telugu: ఓటీటీలో ఇవాళ రిలీజ్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తే మూవీ జాతర నడుస్తుందా అన్నట్లుగా ఉంది. ఏకంగా 22 సినిమాలు ఇవాళ ఒక్కరోజే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో హారర్, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్, యాక్షన్ కామెడీ, సైన్స్ ఫిక్షన్ జోనర్ మూవీస్ ఉన్నాయి.

ఓటీటీలో సినీ జాతర! ఇవాళ ఒక్కరోజే 22 స్ట్రీమింగ్- 8 స్పెషల్, 4 తెలుగులో, 2 హారర్- ఎక్కడంటే?
ఓటీటీలో సినీ జాతర! ఇవాళ ఒక్కరోజే 22 స్ట్రీమింగ్- 8 స్పెషల్, 4 తెలుగులో, 2 హారర్- ఎక్కడంటే?

Today OTT Movies Telugu: ఓటీటీలో ఇవాళ సినీ జాతర జరిగినట్లుగా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నవంబర్ 1వ తేది ఒక్కరోజునే ఏకంగా 22 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో హారర్ సస్పెన్స్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్, రొమాంటిక్, యాక్షన్ కామెడీ, సైన్స్ ఫిక్షన్ వంటి జోనర్ మూవీస్ ఉన్నాయి. మరి వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

బార్బీ మిస్టరీస్: ది గ్రేట్ హార్స్ ఛేజ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- నవంబర్ 1

రూకీస్ సీజన్ 1 (జపనీస్ వెబ్ సిరీస్)- నవంబర్ 1

బిగ్ స్కై రివర్ (హిందీ డబ్బింగ్ ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 1

జంజి దారా (ఇండోనేషియన్ హారర్ సినిమా)- నవంబర్ 1

ఇట్స్ ఆల్ ఓవర్ ద కిస్ దట్ చేంజ్‌డ్ స్పానిష్ ఫుట్‌బాల్ (డాక్యుమెంటరీ మూవీ)- నవంబర్ 1

లెట్ గో (స్వీడిష్ ఫిల్మ్)- నవంబర్ 1

కేటీ (స్పోర్ట్స్ డాక్యుమెంటరీ మూవీ)- నవంబర్ 1

జియో సినిమా ఓటీటీ

దస్ జూన్ కి రాత్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 1

బ్రీత్ ఆఫ్ ఫైర్ (డాక్యుమెంట్ సిరీస్)- నవంబర్ 1

ది కాన్ఫిడెంటే సీజన్ 1 (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- నవంబర్ 1

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

విశ్వం (తెలుగు యాక్షన్ కామెడీ చిత్రం)- నవంబర్ 1

బ్లాక్ (తమిళ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 1

ఇబ్బని తబ్బిడ ఇలియాలి (కన్నడ రొమాంటిక్ మూవీ)- నవంబర్ 1

యుధ్ర (హిందీ యాక్షన్ సినిమా)- నవంబర్ 1

ది లైన్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- నవంబర్ 1

స్ట్రేంజ్ డార్లింగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ సస్పెన్స్ మూవీ)- నవంబర్ 1

ఫ్రీడమ్ (ఫ్రెంచ్ చిత్రం)- నవంబర్ 1

బుక్ మై షో ఓటీటీ

ది గ్రేట్ ఎస్కేపర్ (వార్ డ్రామా మూవీ)- నవంబర్ 1

ది డిఫెండర్స్ (ఆస్ట్రేలియన్ మూవీ)- నవంబర్ 1

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

కిష్కింద కాండం (తెలుగు డబ్బింగ్ మలయాళ చిత్రం)- నవంబర్ 1

మ్యూజిక్ బై జాన్ విలియమ్స్ (డాక్యుమెంటరీ చిత్రం)- నవంబర్ 1

మిథ్య ది డార్క్ చాప్టర్ (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- నవంబర్ 1

22 ఓటీటీ సినిమాలు

ఇలా ఇవాళ ఒక్కరోజే 22 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో గోపీచంద్ యాక్షన్ కామెడీ మూవీ విశ్వం, జీవా తమిళ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ బ్లాక్, తెలుగు డబ్బింగ్ మలయాళ సినిమా కిష్కింద కాండం, తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ స్ట్రేంజ్ డార్లింగ్, ఇండోనేషియన్ హారర్ సినిమా జంజి దారా, కన్నడ రొమాంటిక్ మూవీ ఇబ్బని తబ్బిడ ఇలియాలి చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

తెలుగులో నాలుగే

అలాగే, తెలుగు డబ్బింగ్ హిందీ సిరీస్ మిథ్య ది డార్క్ చాప్టర్, హిందీ యాక్షన్ థ్రిల్లర్ యుధ్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి. ఇలా 7 సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌తో మొత్తంగా 8 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో రెండు హారర్‌తోపాటు నాలుగు మాత్రమే తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Whats_app_banner