గుడ్డు ఆరోగ్యానికి మంచిది. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

Unsplash

By Anand Sai
Dec 24, 2024

Hindustan Times
Telugu

గుడ్లలో అనేక విటమిన్లు, ఖనిజాలు దొరుకుతాయి. విటమిన్ బి12 లోపం ఉన్నవారు దీనిని తీసుకోవాలి. 

Unsplash

గుడ్లు తినడం వల్ల బలహీనత తగ్గి బలం పెరుగుతుంది. దీని వినియోగం ఫోలేట్, విటమిన్ A, విటమిన్ B5, B12, ఫాస్పరస్, సెలీనియంలను అందిస్తుంది.

Unsplash

గుడ్లు తినేటప్పుడు కొందరు చాలా తప్పులు చేస్తుంటారు. దీని వల్ల మనకు గుడ్డులోని పూర్తి ప్రోటీన్ అందదు. ఆరోగ్యం దెబ్బతింటుంది. 

Unsplash

కొందరు ఎక్కువగా పచ్చి గుడ్లను తింటారు. ఈ పద్ధతి గుడ్డులోని పోషకాలను తగ్గిస్తుంది. వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. 

Unsplash

సాల్మొనెల్లా బ్యాక్టీరియా పచ్చిగా ఉంటుంది. ఇది సాల్మొనెల్లా సంక్రమణ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. ఫుడ్ పాయిజనింగ్ కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు.

Unsplash

ఓ అధ్యయనం ప్రకారం శరీరానికి 90 శాతం ప్రొటీన్లు బాగా ఉడికించిన గుడ్డు నుండి లభిస్తాయి. పచ్చి దాని నుంచి 50 శాతం ప్రొటీన్లు మాత్రమే లభిస్తాయి.

Unsplash

ఉదయం, రాత్రి గుడ్లు తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే రాత్రిపూట గుడ్లు తినడం వల్ల ఎక్కువ లాభాలు వస్తాయి.

Unsplash

డయాబెటిస్ పేషెంట్లకు వరం బార్లీ వాటర్. ఈ డ్రింక్ 300 షుగర్ లెవెల్‌ను కూడా తగ్గించగలదు

pexels