తెలుగు న్యూస్ / ఫోటో /
Jio Payments Bank Rewards : జియో పేమెంట్స్ బ్యాంక్ పండుగ ఆఫర్, కొత్త కస్టమర్లకు రూ.5 వేల రివార్డులు
Jio Payments Bank Rewards : క్రిస్మస్, న్యూ ఇయర్... పండుగ సీజన్‌లో కొత్త ఖాతాదారులకు జియో పేమెంట్స్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. నూతన ఖాతాదారులకు రూ. 5,000 విలువైన రివార్డులను అందిస్తున్నట్లు జియో ఫైనాన్షియల్ సర్వీస్ ప్రకటించింది. డిసెంబర్ 25 నుంచి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
(1 / 6)
క్రిస్మస్, న్యూ ఇయర్... పండుగ సీజన్‌లో కొత్త ఖాతాదారులకు జియో పేమెంట్స్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. నూతన ఖాతాదారులకు రూ. 5,000 విలువైన రివార్డులను అందిస్తున్నట్లు జియో ఫైనాన్షియల్ సర్వీస్ ప్రకటించింది.
(2 / 6)
పండుగ సీజన్‌లో కొత్త ఖాతాదారులకు ఆకర్షించేందుకు జియో పేమెంట్స్ బ్యాంక్ రూ.5,000 విలువైన రివార్డులను అందిస్తుంది. డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 31 మధ్య కొత్త పొదుపు ఖాతాను తెరిచిన కస్టమర్లకు రూ.5,000 విలువైన రివార్డులను అందించే ప్రత్యేక పండుగ ఆఫర్‌ను జియో పేమెంట్స్ బ్యాంక్ ప్రకటించింది.
(3 / 6)
మెక్‌డొనాల్డ్స్, ఈజ్‌మైట్రిప్, మాక్స్ ఫ్యాషన్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి కూపన్లు ఈ రివార్డులలో ఉన్నాయి.
(4 / 6)
జియో డిజిటల్ పేమెంట్స్ బ్యాంక్ డిజిటల్ ఫస్ట్ కు ప్రాధాన్యత ఇస్తుందని, కస్టమర్‌లు ఐదు నిమిషాల్లోపు సేవింగ్స్ ఖాతాను తెరవచ్చని తెలిపింది.
(5 / 6)
జియో పేమెంట్స్ బ్యాంక్ ముఖ్య లక్షణాలలో బయోమెట్రిక్ ఆధారిత ప్రామాణీకరణ, వర్చువల్, ఫిజికల్ రూపే ప్లాటినం డెబిట్ కార్డులు, అవాంతరాలులేని బ్యాంకింగ్ సేవలు అని జియో పేర్కొంది.
ఇతర గ్యాలరీలు