తెలుగు న్యూస్ / ఫోటో /
PV Sindhu Wedding Photos: పీవీ సింధు పెళ్లి ఫొటోలు చూశారా? బ్యాడ్మింటన్ స్టార్ ఎంత ఆనందంగా ఉందో.. ఫొటోలు వైరల్
- PV Sindhu Wedding Photos: పీవీ సింధు పెళ్లి ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తున్నాయి. ఈ బ్యాడ్మింటన్ స్టార్ ఈ మధ్యే ఉదయ్‌పూర్ లో వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలుసు కదా. ఆ ఫొటోలను మంగళవారం (డిసెంబర్ 24) ఆమె షేర్ చేసింది.

(1 / 6)
PV Sindhu Wedding Photos: పీవీ సింధు పెళ్లి ఆదివారం (డిసెంబర్ 22) రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. ఆ ఫొటోలను ఇప్పుడు సింధు షేర్ చేసింది.
(2 / 6)
PV Sindhu Wedding Photos: పీవీ సింధు తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ రెడ్ హార్ట్ ఎమోజీ క్యాప్షన్ గా ఈ ఫొటోలను షేర్ చేసింది.
(3 / 6)
PV Sindhu Wedding Photos: వ్యాపారవేత్త వెంటక దత్త సాయిని పీవీ సింధు పెళ్లి చేసుకుంది. ఈ ఫొటోలపై కాజల్ అగర్వాల్, మలైకా అరోరాలాంటి సెలబ్రిటీలు స్పందిస్తూ.. సింధుకు శుభాకాంక్షలు చెప్పారు.
(4 / 6)
PV Sindhu Wedding Photos: ఈ పెళ్లి ఫొటోల్లో సింధు ఎంత ఆనందంగా ఉందో ఫొటోలను చూస్తే తెలుస్తోంది.
(5 / 6)
PV Sindhu Wedding Photos: ఈ ఫొటోలో తన భర్తతో పోటీ పడి బిందెలో ఉంగరం కోసం వెతుకుతున్న సింధును చూడొచ్చు. వీళ్ల రిసెప్షన్ మంగళవారం హైదరాబాద్ లో జరుగుతోంది.
ఇతర గ్యాలరీలు