LIVE UPDATES
Andhra Pradesh News Live October 4, 2024: Dhankonda Durga Temple: మహిమాన్వితం ధనకొండ దుర్గమ్మ ఆలయం.. మొగల్రాజపురం కొండపై నవరాత్రులు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 04 Oct 202411:30 PM IST
Andhra Pradesh News Live: Dhankonda Durga Temple: మహిమాన్వితం ధనకొండ దుర్గమ్మ ఆలయం.. మొగల్రాజపురం కొండపై నవరాత్రులు
- Dhankonda Durga Temple: ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతోన్న విజయవాడలో చారిత్రాత్మకం కలిగిన ఆలయాల్లో మొగల్రాజపురం ధనకొండ దుర్గాభవానీ ఆలయం... దుర్గమ్మ కొలువైన కొండ అని ఇప్పటికీ ఇక్కడి ప్రజలు నమ్ముతారు. పురాతన చరిత్ర కల్గిన ఈ ధనకొండ విశిష్టతపై ప్రత్యేక కథనం...