తెలుగు న్యూస్  /  Video Gallery  /  "We'll Quit," Says Pak Ex Pm Imran Khan, Aborts March, Has New Plan To Force Polls

Imran Khan : ఇమ్రాన్​ ఖాన్​ సంచలన ప్రకటన.. పాక్​ ప్రధానికి షాక్​..!

27 November 2022, 8:26 IST

  • Imran Khan : పాకిస్థాన్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​.. సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ ప్రాతినిథ్యం వహిస్తున్న అన్ని రాష్ట్రాల్లో రాజీనామా చేస్తామని తెలిపారు. ప్రధాని షెహ్​బాజ్​ షరీఫ్​ పాలనలో ఉండలేమని అన్నారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్​ చేశారు. ఇస్లామాబాద్​కు చేపట్టిన నిరసన మార్చ్​ను రద్దు చేస్తున్నట్టు తెలిపారు.