తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vladimir Putin : పుతిన్​ను​ తప్పించేందుకు రష్యన్​ అధికారుల చర్చలు!

Vladimir Putin : పుతిన్​ను​ తప్పించేందుకు రష్యన్​ అధికారుల చర్చలు!

30 October 2022, 13:40 IST

  • Vladimir Putin replacement : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​కు​ ప్రత్యామ్నాయంపై అక్కడి అధికారుల్లో జోరుగా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్​తో యుద్ధం ముగిసే నాటికి పదవిలో పుతిన్​ ఉండకపోవచ్చు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పుతిన్​ని పదవి నుంచి తప్పించేందుకు ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.