తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ys Sharmila On Kcr: కవిత అరెస్ట్ తప్పదనే కథలు చెబుతున్నాడు

YS Sharmila On KCR: కవిత అరెస్ట్ తప్పదనే కథలు చెబుతున్నాడు

17 November 2022, 13:34 IST

  • ys sharmila satires on cm kcr: ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరులో పర్యటించిన ఆమె.. ఈ మధ్యకాలంలో కేసీఆర్ సినిమాలు బాగా తీస్తున్నాడని ఎద్దేవా చేశారు. మొన్న ఎమ్మెల్యేల నాలుగు స్తంభాలాట అయిపోగానే... నిన్న కంటే కూతుర్నే కనాలనే ట్రైలర్ రిలీజ్ చేశాడని దుయ్యబట్టారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ తప్పదని.. తన కూతురుని బీజేపీలో చేర్చుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ కథలు చెప్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదన్నారు.