తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ys Sharmila On Ktr : పేపర్ లీక్ అయితే మీకు సంబంధం లేదా చిన్న దొర?

YS Sharmila On KTR : పేపర్ లీక్ అయితే మీకు సంబంధం లేదా చిన్న దొర?

19 March 2023, 18:23 IST

  • పేపర్ లీక్ అయితే మీకు సంబంధం లేదా చిన్న దొర? అని వైస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. గతంలో పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది మీరు కాదా? అని అడిగారు. పారదర్శకత అంటే నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకోవడమా? అంగట్లో సరుకులా ప్రశ్నాపత్రాలు అమ్ముకోవడమా? ఐటీ వ్యవస్థలో రహస్యాలు హ్యాక్ కు గురైతే ఐటీ మంత్రిగా మీ బాధ్యత కాదా? అని షర్మిల నిలదీశారు.