తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ys Sharmila | Tspsc కార్యాలయ ముట్టడికి యత్నం, వైఎస్ షర్మిల అరెస్ట్

YS Sharmila | TSPSC కార్యాలయ ముట్టడికి యత్నం, వైఎస్ షర్మిల అరెస్ట్

31 March 2023, 19:04 IST

  • టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించిన YSRTP అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైయస్సార్టీపీ షర్మిలతోపాటు పార్టీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. ఈ క్రమంలోనే షర్మిలతోపాటు ఆ పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో పెద్దవాళ్లను తప్పించే ప్రయత్నం జరుగుతోందని షర్మిల ఆరోపించారు.