తెలుగు న్యూస్  /  Video Gallery  /  Yadav Community Protest Against Revanth Reddy At Indira Park In Hyderabad

Yadav community protest | రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఇందిరాపార్కు వద్ద యాదవ సంఘం నిరసన

25 May 2023, 17:26 IST

  • హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద యాదవ సంఘం సభ్యులు నిరసనకు దిగారు. యాదవలను, యాదవుల కుల వృత్తిని కించపరుస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రెవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.