తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Underwater Tunnel Aquarium Expo | హైదరాబాద్‌లో పర్యాటకులను ఆకర్షిస్తోన్న అక్వేరియం ఎక్స్‌పో

Underwater tunnel aquarium expo | హైదరాబాద్‌లో పర్యాటకులను ఆకర్షిస్తోన్న అక్వేరియం ఎక్స్‌పో

26 May 2023, 13:36 IST

  • హైదరాబాద్‌లో అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎక్స్‌పో పర్యాటకులను ఆకర్షిస్తోంది.వేసవి ఉత్సవ ప్రదర్శనలో ఈ చేపల ఎక్స్‌పో నిర్వహించారు.నీటి అడుగున టన్నెల్ అక్వేరియంలో వేల చేపలను ఉంచారు.ఈ చేపలు పిల్లలు, పెద్దల్ని ఎంతగానే ఆకర్షిస్తున్నాయి.