తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tsrtc Ac Buses | అత్యాధునిక హుంగులతో కూడిన ఏసీ స్లీపర్ బస్సులు

TSRTC AC Buses | అత్యాధునిక హుంగులతో కూడిన ఏసీ స్లీపర్ బస్సులు

27 March 2023, 13:15 IST

తొలిసారిగా హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రైవేట్ బస్సుల్లో ఉంటే అన్ని రకాల సౌకర్యాలను ఇందులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను నడపనున్నారు.