తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tornado In Manjeera : మంజీరా నదిలో అద్భుత దృశ్యం

Tornado In Manjeera : మంజీరా నదిలో అద్భుత దృశ్యం

05 September 2022, 22:15 IST

  • సంగారెడ్డి జిల్లా వట్​పల్లి మండలం సింగూరు జలాశయంలో అద్భుత దృశ్యం కనిపించింది. దేవునూర్, నిర్జప్లా గ్రామాల మధ్య సింగూర్ నీటిలో టోర్నడో ఏర్పడటంతో అందరూ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆకాశానికి భూమికి నడుమ సుడిగుండంలా నీళ్లు సుడులు తిరిగాయి. అలా ఆకాశంలోని మేఘాల్లోకి వెళ్లిపోయాయి. ఈ దృశ్యాలను స్థానికులు ఫోన్లలో వీడియో తీశారు.