తెలుగు న్యూస్  /  Video Gallery  /  Telangana Weather Hailstorm Meteorological Department Has Issued An Orange Alert

TS Weather | వాతావరణశాఖ అలర్ట్.. తెలంగాణలో ఈ జిల్లాల్లో నేడు వడగండ్ల వాన

29 May 2023, 18:20 IST

  • తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. రాగల నాలుగు రోజుల పాటు ఈ వర్షాలు పలు జిల్లాల్లో ఉంటాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది.