తెలుగు న్యూస్  /  Video Gallery  /  Telangana Red Alert Hyderabad Rain Continues Across State

Red Alert | తెలంగాణలో కొనసాగుతున్న వర్షం..హైదరాబాద్ కు రెడ్ అలర్ట్

26 April 2023, 11:29 IST

  • తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అకాల వర్షాలకు ఆయా జిలాల్లో తీవ్రంగా పట్టదెబ్బతింది. మరోవైపు వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు రెట్ అలర్ట్ జారీ చేసింది.