తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Minister Harish Rao On Bjp: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి ఎక్కడ..?

Minister Harish Rao On BJP: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి ఎక్కడ..?

04 December 2022, 13:03 IST

  • Minister Harish Rao Slams BJP: తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందన్నారు రాష్ట్ర మంత్రి హరీశ్ రావ్.  గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణలో తాగేందుకు మంచినీళ్లు కూడా దొరకలేదని గుర్తు చేశారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక... ఆ బాధలను తీర్చిందని గుర్తు చేశారు. శనివారం కామారెడ్డిలో మాట్లాడిన ఆయన... దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ బీజేపీ చెప్పుకుంటున్న రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. రైతులను ఆదుకున్న ప్రభుత్వం కూడా తెలంగాణే అని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీపై మంత్రి మండిపడ్డారు.