తెలుగు న్యూస్  /  Video Gallery  /  Telangana Farmer Song

Telangana Farmer song | కన్నీరు తెప్పిస్తున్న ఆవేదనతో కూడిన రైతన్న పాట

21 March 2023, 12:51 IST

అకాల వర్షాలు,వడగండ్ల వాన నష్టాన్ని ఎక్కు వగా చేకూర్చేది రైతన్నకే.తాజా వానలతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర పంట నష్టం జరిగింది. ఇక తెలంగాణలోని ఓ రైతన్న రోదన ఆకాశన్నంటింది.అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మర్రిగూడెం పంచాయతీలో రామ్మూర్తి అనే రైతు అకాల వర్షంలో దెబ్బ తిన్న తన మొక్క జొన్న పంట చూసి ఆవేదనను పాట రూపంలో తన బాధను వ్యక్తం చేశారు.