తెలుగు న్యూస్  /  Video Gallery  /  Rains For Three Days In Telangana Under The Influence Of Cyclone Mocha

IMD issues heavy rain alert | మరో ఐదు రోజులు వర్షాలే... ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

08 May 2023, 11:37 IST

  • ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం వల్ల మే 8 నుంచి 12 వరకు ఐదు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ-IMD వెల్లడించింది. మోచా తుపాన్ వల్ల తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు ఉన్నాయని తెలిపింది.