తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ys Sharmila Protest Video : షర్మిల కారులో ఉండగానే క్రేన్‌తో లిఫ్ట్‌ చేసి తరలించిన పోలీసులు

YS Sharmila Protest Video : షర్మిల కారులో ఉండగానే క్రేన్‌తో లిఫ్ట్‌ చేసి తరలించిన పోలీసులు

29 November 2022, 18:37 IST

  • వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రగతిభవన్‌ ముట్టడికి కారులో ఆమె వెళ్తున్నారు. ఈ క్రమంలో పంజాగుట్ట చౌరస్తా వద్ద అడ్డుకున్నారు. అయితే షర్మిల డ్రైవింగ్‌ సీట్లో ఉండగానే కారును పోలీసు క్రేన్‌ వాహనంతో లిఫ్ట్‌ చేసి తరలించారు. ఈ ఘటనతో పోలీసులపై వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు మండిపడ్డారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తల ఆందోళనతో రాజ్ భవన్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది.