తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  It Raids On Mallareddy: నా కొడుకును చూడనివ్వడం లేదు - మంత్రి మల్లారెడ్డి

IT Raids On Mallareddy: నా కొడుకును చూడనివ్వడం లేదు - మంత్రి మల్లారెడ్డి

23 November 2022, 13:54 IST

  • ed it raids in telangana: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు జరిగాయి. ఈ క్రమంలో బుధవారం ఆయన పెద్ద కుమారుడు మహేందర్‌ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో సురారంలోని ఆస్పత్రికి తరలించారు. ఇది తెలుసుకున్న మల్లారెడ్డి వెంటనే ఆస్పత్రికి వద్దకు వచ్చారు. బైఠాయించి నిరసన తెలిపారు. ఎన్నో ఏళ్లపాటు కష్టపడితే ఈ స్థాయికి ఎదిగాను అని... ఐటీ అధికారులు తన కుమారుడిని ఇబ్బంది పెట్టి, రాత్రంతా కొట్టారని ఆరోపించారు. దీంతో ఛాతీ నొప్పి వచ్చి ఆస్పత్రిలో చేరాడని చెప్పారు.