తెలుగు న్యూస్  /  Video Gallery  /  Komatireddy Venkata Reddy On Viral Audio Call

Komati Reddy audio call: ఏ కులాన్ని కించపరచను

06 March 2023, 16:10 IST

  • Komati Reddy audio call: నకిరేకల్ కు చెందిన నేత చెప్పరాని భాషతో నన్ను దూషించడం బాధించిందని ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి అన్నారు. పదేపదే నన్ను టార్గెట్ చేస్తుండడంతో ఫోన్ చేశానని చెప్పారు. కాప్షన్ కాదు బైట్ విన్నారా అని అన్నప్పుడు కాస్త భావోద్వేగానికి గురై మాట్లాడానన్నారు. అభివృద్ధే లక్ష్యంగా, పేదల సంక్షేమమే ధ్యేయంగా నేను పని చేస్తున్నాని ఎంపీ చెప్పారు. నాది శత్రువులను కూడా దగ్గర తీసే తత్వం, 33 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రత్యర్థులను దూషించింది లేదన్నారు. కలలో కూడా నేను ఏ కులాన్నీ కించపరచనన్నారు. నకిరేకల్ లో నాకు వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు. ఆ పని ఎవరు చేశారో తెలుసన్నారు.