తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kcr Kit Viral Video : కేసీఆర్ తాత అంటూ చిన్నారి అల్లరి... వీడియో వైరల్

KCR Kit Viral Video : కేసీఆర్ తాత అంటూ చిన్నారి అల్లరి... వీడియో వైరల్

18 December 2022, 19:01 IST

  • Kid play with kcr photo: కేసీఆర్ ఫోటో చూపిస్తూ ఓ చిన్నారి చేస్తున్న అల్లరి ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది. బాలింతలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే  కిట్ పై కేసీఆర్ ఫోటో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటో చూపిస్తూ ఆ చిన్నారి నా తాత..నా తాత అంటూ కేసీఆర్ ఫొటోకు ముద్దులు పెడుతుంది. నీ తాత కాదు నా తాత అంటూ ఆ తల్లి ఆ ఫోటో ఉన్న కిట్ ను దగ్గరకు తీసుకుంటుండగా ఆ చిన్నారికి కోపం వచ్చింది. నా తాతే అంటూ ఆ చిన్నారి కేసీఆర్ ఫోటో పైనుండి తల్లి చేయి తీసేసి మరి ముద్దులు పెట్టింది. చిన్నారి అల్లరికి సంబంధించి వీడియోను రాష్ట్ర మంత్రి హరీష్ రావు షేర్ చేశారు.