తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Hyderabad Rains : భాగ్యనగరంలో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం

Hyderabad Rains : భాగ్యనగరంలో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం

08 September 2022, 20:00 IST

  • హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. నగరంలోని వర్షానికి మూసి నది పొంగిపొర్లుతోంది. ముసారాంబాగ్ వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. కుండపోత వర్షం.. నగరంలో సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. సెప్టెంబరు 9 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.